NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/balli900ca6dc-cd7a-420f-bb25-974bb2d15c26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/balli900ca6dc-cd7a-420f-bb25-974bb2d15c26-415x250-IndiaHerald.jpgరాజుల ఇళ్లల్లో అయినా బల్లులు ఖచ్చితంగా కనిపిస్తాయనే సామెత ఉంది. ఇది నిజం. ఎన్ని చిట్కాలు పాటించినా, ఇళ్లలో ఎక్కడో ఒక చోట బల్లులు కనిపిస్తాయి. ఇలాంటి బల్లుల్లో ఓ రకానికి చెందినది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రత్యేకత కలిగి ఉంది. గిక్కో అనే అరుదైన బల్లికి అంతర్జాతీయ మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. ఇది ఎక్కువగా బీహార్‌లో లభిస్తోంది. భారత్‌లోనే దీనికి దాదాపు రూ.కోటి ధర పలుకుతోంది. అదే అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి రూ.కోటిన్నర ధర వస్తుంది. బీహార్ లోని పూర్నియా జిల్లాలో ఇలాంటి బల్లులను స్మగ్లింగ్ చేBalli{#}Mandula;Bihar;Cancer;police;INTERNATIONAL;Newsప్రపంచంలోనే అరుదైన బల్లి.. దీని ధర అక్షరాలా రూ.కోటిన్నర?ప్రపంచంలోనే అరుదైన బల్లి.. దీని ధర అక్షరాలా రూ.కోటిన్నర?Balli{#}Mandula;Bihar;Cancer;police;INTERNATIONAL;NewsThu, 20 Apr 2023 15:30:00 GMTరాజుల ఇళ్లల్లో అయినా బల్లులు ఖచ్చితం గా కనిపిస్తాయనే సామెత ఉంది. ఇది నిజం. ఎన్ని చిట్కాలు పాటించినా, ఇళ్లలో ఎక్కడో ఒక చోట బల్లులు కనిపిస్తాయి. ఇలాంటి బల్లుల్లో ఓ రకానికి చెందినది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రత్యేకత కలిగి ఉంది. గిక్కో అనే అరుదైన బల్లికి అంతర్జాతీయ మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. ఇది ఎక్కువగా బీహార్‌ లో లభిస్తోంది. భారత్‌ లోనే దీనికి దాదాపు రూ.కోటి ధర పలుకు తోంది. అదే అంతర్జాతీయ మార్కెట్‌ లో దీనికి రూ.కోటిన్నర ధర వస్తుంది. బీహార్ లోని పూర్నియా జిల్లాలో ఇలాంటి బల్లులను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలను పోలీసులు తరచూ పట్టు కుంటున్నారు. ఈ బల్లిని టోకే గయో అని కూడా పిలుస్తారు. ఇటీవల ఈ బల్లి తో పాటు, పూర్నియా పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. బల్లిని అక్రమ రవాణా కోసం ఢిల్లీకి నిందితులు తీసుకెళ్లారు. రహస్య సమాచారం ఆధారం గా పోలీసులు ఈ బల్లిని డ్రగ్ స్టోర్ నుండి స్వాధీనం చేసుకున్నారు.

పశ్చిమ బెంగాల్‌ లోని కరండిహి ప్రాంతం  లో కూడా ఈ బల్లి లభిస్తుంది. దీంతో బీహార్, పశ్చిమ బెంగాల్‌ లో కొందరు స్మగ్లింగ్ ముఠాలు ఈ గెక్కో లిజార్డ్‌‌ను స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ బల్లిని పురుషత్వం పెంచే మందుల తయారీ లో ఉపయోగిస్తారు. అంతే కాకుండా నపుంసకత్వము, డయాబెటిస్, ఎయిడ్స్, క్యాన్సర్ వ్యాధులను తగ్గించేందుకు ఉత్పత్తి చేసే మందులను ఈ బల్లి మాంసం నుంచి తయారు చేస్తారు.గెక్కో అనేది అరుదైన బల్లి. ఈ బల్లులు ఆగ్నేయ ఆసియా, బీహార్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, ఈశాన్య భారత దేశం, ఫిలిప్పీన్స్, నేపాల్‌లలో కనిపిస్తాయి. తరచూ అడవులలో చెట్లు కొట్టేయడం, అడవులు అంతరిస్తుండడం తో ఈ బల్లులు కూడా అంతరించిపోతున్న జాబితా లో చేరి పోయాయి.



RRR Telugu Movie Review Rating

చంద్రబాబుకు బర్త్‪డే విషెస్ చెప్పిన వైసీపీ నేతలు!

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చాలు.. ఇక ఆఫీసుకు రండి?

ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

కొడాలి నానికి షాక్‌ ఇవ్వాలని బాబు డిసైడ్‌ ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>