MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-uravasiroutheladd86f859-8a9e-4900-bc8c-e927452730ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-uravasiroutheladd86f859-8a9e-4900-bc8c-e927452730ff-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో అక్కినేని కుటుంబం నుంచి ఇండస్ట్రీ లోకి నాగార్జున కుమారులు ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. నాగచైతన్య పర్వాలేదు అనిపించుకున్న అఖిల్ మాత్రం సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకోసం చాలానే కష్టపడుతున్నారని చెప్పవచ్చు. తాజాగా అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.ఈ సినిమాని డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది. మలయాళ నటుడు మమ్ముట్టి కూడా కీలకమైన పాత్రలో నటించారు. అలాగే బాలీవుడ్ హీAKHIL;URAVASIROUTHELA{#}urvashi;Europe countries;Sisindri;Mr Majnu;Hello;Sakshi;Akkineni Nagarjuna;Reddy;Mammootty;akhil akkineni;Success;Naga Chaitanya;Director;India;twitter;bollywood;Industry;Telugu;Heroine;Cinemaషాక్: ఆ హీరోయిన్ ను లైంగికంగా అక్కినేని అఖిల్ వేధించారా.!!షాక్: ఆ హీరోయిన్ ను లైంగికంగా అక్కినేని అఖిల్ వేధించారా.!!AKHIL;URAVASIROUTHELA{#}urvashi;Europe countries;Sisindri;Mr Majnu;Hello;Sakshi;Akkineni Nagarjuna;Reddy;Mammootty;akhil akkineni;Success;Naga Chaitanya;Director;India;twitter;bollywood;Industry;Telugu;Heroine;CinemaThu, 20 Apr 2023 14:01:34 GMTటాలీవుడ్ లో అక్కినేని కుటుంబం నుంచి ఇండస్ట్రీ లోకి నాగార్జున కుమారులు ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. నాగచైతన్య పర్వాలేదు అనిపించుకున్న అఖిల్ మాత్రం సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకోసం చాలానే కష్టపడుతున్నారని చెప్పవచ్చు. తాజాగా అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.ఈ సినిమాని డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది. మలయాళ నటుడు మమ్ముట్టి కూడా కీలకమైన పాత్రలో నటించారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్లో నటించింది.


ఊర్వశి రౌతేలా తో సాంగును విదేశాలలో చిత్రీకరించడం జరిగింది.అయితే.. ఈ పాటలో అఖిల్ ఈమెతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని ఈమెను లైంగికంగా వేధింపులకు గురి చేశారని.. బాలీవుడ్ క్రీటిక్ ఉమైర్ సందు తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు. ఇక అంతే కాకుండా ఇతనితో నటించడం ఆమె చాలా అసౌకర్యంగా అనిపించింది అంటూ కూడా ట్విట్ చేయడం జరిగింది దీంతో ప్రస్తుతం ఏ ట్వీట్లు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ పాట యూరప్ లో జరిగినట్లుగా తెలియజేయడం జరిగింది. అఖిల్ ఒక పరిపాఖ్యాత లేని నటుడు అని అతనితో పని చేయడం చాలా అసౌకర్యంగా అనిపించింది అంటూ ఆమె వివరాలను వెల్లడించారు.

ప్రస్తుతం ఈ విషయం మాత్రం దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. అఖిల్ మొదట సిసింద్రీ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు .ఆ తర్వాత అఖిల్ సినిమాతో హీరోగా పరిచయం అవ్వడం జరిగింది ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత హలో మూవీ తో పరవాలేదు అనిపించుకున్న మిస్టర్ మజ్ను సినిమాతో యావరేజ్ హీరోగా పేరు పొందారు కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అఖిల్. మరి ఏజెంట్ సినిమాతో పాన్ ఇండియా లేవల్ల హీరోగా పేరు సంపాదిస్తారు లేదా చూడాలి మరి.
" style="height: 687px;">



RRR Telugu Movie Review Rating

"ఆది పురుష్" మూవీని ఓవర్సీస్ లో విడుదల చేయనున్న ప్రముఖ సంస్థ..?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చాలు.. ఇక ఆఫీసుకు రండి?

ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

కొడాలి నానికి షాక్‌ ఇవ్వాలని బాబు డిసైడ్‌ ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>