Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nani-gave-chance-to-new-directors761ff060-4a64-453e-817f-40ff0872a3b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nani-gave-chance-to-new-directors761ff060-4a64-453e-817f-40ff0872a3b7-415x250-IndiaHerald.jpgనాని హీరోగా వచ్చిన దసరా సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఇక నాని గత సంవత్సరంలో వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో చేసిన అంటే సుందరానికి సినిమా అయితే ప్లాప్ అయింది. దాంతో ఆ తర్వాత చేసే సినిమాల మీద నాని ప్రత్యేక దృష్టి పెట్టాడు అందులో భాగం గానే దసరా సినిమా వచ్చింది...దసర సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ఒక మూవీ ను కమిట్ అయ్యాడు... ఇక ఇది ఇలా ఉంటే సడెన్ గా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడట నాని. కొత్త దర్శకుడు అయిన శౌర్య ని పరిచయం చేస్తూ ఒక ఒక కొత్త సినిమా చేస్తున్నాడనీ సమాచారం..దీనికి సంభందించిన ఒక పోస్టర్ కూడాSocialstars lifestyle {#}vivek;Prize;keerthi suresh;Mass;Nenu Local;Darsakudu;Dussehra;Nani;Vijayadashami;Director;Posters;Cinemaకొత్త దర్శకులకు అవకాశాలిస్తున్న నాని..!!కొత్త దర్శకులకు అవకాశాలిస్తున్న నాని..!!Socialstars lifestyle {#}vivek;Prize;keerthi suresh;Mass;Nenu Local;Darsakudu;Dussehra;Nani;Vijayadashami;Director;Posters;CinemaThu, 20 Apr 2023 11:54:28 GMTనాని హీరోగా వచ్చిన దసరా సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఇక నాని గత సంవత్సరంలో వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో చేసిన అంటే సుందరానికి సినిమా అయితే ప్లాప్ అయింది.

దాంతో ఆ తర్వాత చేసే సినిమాల మీద నాని ప్రత్యేక దృష్టి పెట్టాడు అందులో భాగం గానే దసరా సినిమా వచ్చింది...దసర సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ఒక మూవీ ను కమిట్ అయ్యాడు...

ఇక ఇది ఇలా ఉంటే సడెన్ గా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడట నాని. కొత్త దర్శకుడు అయిన శౌర్య ని పరిచయం చేస్తూ ఒక ఒక కొత్త సినిమా చేస్తున్నాడనీ సమాచారం..దీనికి సంభందించిన ఒక పోస్టర్ కూడా రీసెంట్ గా విడుదల అయింది. నాని ఈ మూవీలో ఫోటో గ్రాఫర్గా పనిచేయనున్నట్లు ఇంతకు ముందు విడుదల అయిన పోస్టర్లను చూస్తే తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడట నాని. ఈ మధ్య కొత్త దర్శకుల కథలను బాగా వింటున్న నాని వాళ్ల కథ నచ్చి వాళ్ళకి ఏ మాత్రం టాలెంట్ ఉంది అని తను భావిస్తే కూడా కొత్తవారితో ప్రయోగాలు చేస్తూ వారికి ఇండస్ట్రీలో లైఫ్ ఇస్తున్నాడట.. ఇప్పటికే నాని 5గురు కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. దసరా సినిమాతో ఫస్ట్ టైం నాని మాస్ లుక్ లో కనిపించి హిట్ కొట్టాడు ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్  గా చేసింది వీళ్లిద్దరి జోడీకి మంచి పేరు కూడా వచ్చింది....ఇప్పటికే వీళ్ళ కాంబోలో నేను లోకల్ సినిమా వచ్చి మంచి విజయం సాధించగా ఇది వరుసగా రెండో హిట్ అనే చెప్పాలి... దసరా సినిమా కూడా మంచి విజయాన్ని అందుకొని నాని కి మంచి మాస్ ఇమేజ్ ను తీసుకు వచ్చిందని నాని అభిమానులు చెప్తున్నారు.



RRR Telugu Movie Review Rating

మరో టాలీవుడ్ స్టార్ హీరో మూవీలో అవకాశం దక్కించుకున్న జాన్వి కపూర్..!

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చాలు.. ఇక ఆఫీసుకు రండి?

ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

కొడాలి నానికి షాక్‌ ఇవ్వాలని బాబు డిసైడ్‌ ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>