MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil42cd7651-3a3f-41e8-91fe-d71a98fcc5a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil42cd7651-3a3f-41e8-91fe-d71a98fcc5a1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తాజాగా ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని సురేందర్ రెడ్డి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించాడు. ఈ సినిమాలో సాక్షా వైద్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు హిప్ హప్ తమిజ సంగీతం అందించగా ... మమ్ముట్టి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ ,akhil{#}Audience;Interview;Music;surender reddy;anil music;Hindi;Mammootty;akhil akkineni;Kannada;Tamil;Hero;Heroine;Telugu;Cinemaఇకపై అలాంటి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను ... అఖిల్..!ఇకపై అలాంటి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను ... అఖిల్..!akhil{#}Audience;Interview;Music;surender reddy;anil music;Hindi;Mammootty;akhil akkineni;Kannada;Tamil;Hero;Heroine;Telugu;CinemaThu, 20 Apr 2023 16:50:10 GMTటాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తాజాగా ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని సురేందర్ రెడ్డి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించాడు. ఈ సినిమాలో సాక్షా వైద్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు హిప్ హప్ తమిజ సంగీతం అందించగా ... మమ్ముట్టిమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే రోజు విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా నుండి చిత్ర బృందం ఇప్పటికే అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ నుండి ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ చాలా అద్భుతంగా ఉండటంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా పెరిగి పోయాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఏజెంట్ మూవీ బృందం వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా అఖిల్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా అఖిల్ అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అఖిల్ మాట్లాడుతూ ...  తన నుండి ఎటు వంటి సినిమాలు కావాలని ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు కోరుకుంటున్నారు ఇక పై అటువంటివి చేయడానికి ప్రయత్నిస్తానని అఖిల్ అన్నారు.



RRR Telugu Movie Review Rating

పెళ్లిపై అలాంటి కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..!!

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చాలు.. ఇక ఆఫీసుకు రండి?

ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

కొడాలి నానికి షాక్‌ ఇవ్వాలని బాబు డిసైడ్‌ ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>