MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharikab08830bd-7522-4db9-98a0-11a8cc2064eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharikab08830bd-7522-4db9-98a0-11a8cc2064eb-415x250-IndiaHerald.jpgకొణిదెల నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి తన నటన తో ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. అలాగే కొంత కాలం క్రితం నిహారిక "ఒక చిన్న ఫ్యామిలీ స్టొరీ" అనే వెబ్ సిరీస్ కు నిర్మాత గా కూడా వ్యవహరించింది. ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఎన్నో సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకొని అలాగే వెబ్ సిరీస్ కు కూడా నిర్మాతగా కూడా వ్యవహరించి ఇండస్ట్రీ లో తNiharika{#}Nagababu;media;niharika konidela;Industry;producer;Producer;Teluguపర్పుల్ కలర్ శారీలో అందుకు తగిన బ్లౌజ్లో మైమరపిస్తున్న నిహారిక..!పర్పుల్ కలర్ శారీలో అందుకు తగిన బ్లౌజ్లో మైమరపిస్తున్న నిహారిక..!Niharika{#}Nagababu;media;niharika konidela;Industry;producer;Producer;TeluguThu, 20 Apr 2023 12:00:51 GMTకొణిదెల నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి తన నటన తో ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది . అలాగే కొంత కాలం క్రితం నిహారిక "ఒక చిన్న ఫ్యామిలీ స్టొరీ" అనే వెబ్ సిరీస్ కు నిర్మాత గా కూడా వ్యవహరించింది . ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది . ఇది ఇలా ఉంటే ఎన్నో సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించు కొని అలాగే వెబ్ సిరీస్ కు కూడా నిర్మాతగా కూడా వ్యవహరించి ఇండస్ట్రీ లో తనకంటూ నటి గా ... నిర్మాత గా అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న నిహారిక సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది . 

అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా అప్పుడప్పుడు నిహారిక తన సోషల్ మీడియా అకౌంట్ పోస్ట్ చేస్తుంది . అందులో కొన్ని ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి . అందులో భాగంగా తాజాగా కూడా నిహారిక తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా నిహారిక తన సోషల్ మీడియా అకౌంట్ లో పర్పుల్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... అందుకు తగిన పర్పుల్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది . ప్రస్తుతం నిహారిక కు సంబంధించిన ఈ పర్పుల్ కలర్ సారీ మరియు బ్లౌజ్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది .



RRR Telugu Movie Review Rating

మరో టాలీవుడ్ స్టార్ హీరో మూవీలో అవకాశం దక్కించుకున్న జాన్వి కపూర్..!

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చాలు.. ఇక ఆఫీసుకు రండి?

ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

కొడాలి నానికి షాక్‌ ఇవ్వాలని బాబు డిసైడ్‌ ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>