MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-rajesh00d3c23d-8a9c-4b90-9ed4-01e62c1f114a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-rajesh00d3c23d-8a9c-4b90-9ed4-01e62c1f114a-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మహిళా క్రికెట్ క్రీడా నేపథ్యంలో రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకోకపోయినప్పటికీ ఈ మూవీ లో ఐశ్వర్య తన నటన తో మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో ఐశ్వర్య కు తెలుగు సినిమా ఇంAishwarya rajesh{#}kausalya;Pink;Cricket;aishwarya rajesh;Tamil;Box office;Cinema;Industry;media;aishwarya;Teluguవైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ డ్రెస్లో క్లాస్ లుక్లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్..!వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ డ్రెస్లో క్లాస్ లుక్లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్..!Aishwarya rajesh{#}kausalya;Pink;Cricket;aishwarya rajesh;Tamil;Box office;Cinema;Industry;media;aishwarya;TeluguThu, 20 Apr 2023 14:27:28 GMTఅందాల ముద్దు గుమ్మ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమా మహిళా క్రికెట్ క్రీడా నేపథ్యంలో రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకోక పోయినప్పటికీ ఈ మూవీ లో ఐశ్వర్య తన నటన తో మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది . దానితో ఐశ్వర్య కు తెలుగు సిని మా ఇండస్ట్రీ లో మంచి సినిమా అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో నటించి మంచి నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా వరస అవకాశాలను దక్కించుకుంటుంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నప్పటికీ ఐశ్వర్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఐశ్వర్య తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఐశ్వర్య తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని చాలా క్లాస్ గాను ... డీసెంట్ గాను ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

"పుష్ప పార్ట్ 3" కూడా రానుందా..?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చాలు.. ఇక ఆఫీసుకు రండి?

ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

కొడాలి నానికి షాక్‌ ఇవ్వాలని బాబు డిసైడ్‌ ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>