EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-warbefac2af-3cb6-4bcb-be98-f9d1a60293a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-warbefac2af-3cb6-4bcb-be98-f9d1a60293a6-415x250-IndiaHerald.jpgడొనేట్ స్కీ, లోపాన్ స్కీ, జెపోరీజియా, కేర్సన్ ప్రాంతాలతో పాటు డొనేట్ స్కీ లో ఒక పార్ట్ అయినటువంటి భాగ్పుత్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి రష్యా పావులు కదుపుతుంది. దాన్ని తట్టుకోవడానికి ఉక్రెయిన్ చేసే ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో భాగ్పుత్ వదులుకుంటే డొనేట్ స్కి మొత్తం కూడా స్వాధీనం అయిపోయే పరిస్థితిలో, అలాగే మిగిలిన ప్రాంతం మీద కూడా తన కంట్రోల్ తప్పుతున్న నేపథ్యంలో రష్యాను ఎదురు దెబ్బతీయాలనుకుంటుంది. 2014లో ఆక్రమించుకున్నటువంటి క్రిమియాను స్వాధీనం చేసుకోవడానికి తన సైన్యాన్ని అంతటినీ కదుపుతుUKRAIN WAR{#}Ukraine;Russia;Successఉక్రెయిన్‌ యుద్ధ వ్యూహాలను తిప్పికొట్టిన రష్యా?ఉక్రెయిన్‌ యుద్ధ వ్యూహాలను తిప్పికొట్టిన రష్యా?UKRAIN WAR{#}Ukraine;Russia;SuccessWed, 19 Apr 2023 10:00:00 GMTడొనేట్ స్కీ, లోపాన్ స్కీ, జెపోరీజియా, కేర్సన్ ప్రాంతాలతో పాటు డొనేట్ స్కీ లో ఒక పార్ట్ అయినటువంటి భాగ్పుత్  ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి రష్యా పావులు కదుపుతుంది. దాన్ని తట్టుకోవడానికి ఉక్రెయిన్ చేసే ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో భాగ్పుత్ వదులుకుంటే డొనేట్ స్కి మొత్తం కూడా స్వాధీనం అయిపోయే పరిస్థితిలో, అలాగే మిగిలిన ప్రాంతం మీద కూడా తన కంట్రోల్ తప్పుతున్న నేపథ్యంలో రష్యాను ఎదురు దెబ్బతీయాలనుకుంటుంది.


2014లో ఆక్రమించుకున్నటువంటి క్రిమియాను స్వాధీనం చేసుకోవడానికి తన  సైన్యాన్ని అంతటినీ కదుపుతుంది ఉక్రెయిన్. ఇప్పటిదాకా డిఫెన్స్ వ్యూహం అంటే రక్షించుకునే వ్యూహాన్ని ఫాలో అయినా, ఇప్పుడు ఆఫెన్స్ వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది. ఆఫెన్స్ వ్యూహం అంటే, ఎదుటి వాళ్ళ ప్రాంతాలను లాక్కునే ప్రయత్నం చేస్తుంది. దాన్ని తిప్పి కొట్టింది రష్యా. వరుస పెట్టి బాంబులు, మిసైల్స్ ను ప్రయోగిస్తుందది.


రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ కి సంబంధించిన కార్సన్ ప్రాంతంలో తన తీవ్రమైన దాడిని పునరుద్ధరించారు. రష్యా నియంత్రణలో ఉన్న క్రెమియా ప్రాంతానికి గేట్‌వే అయిన కార్సన్‌లో పుతిన్ తన దాడిని తీవ్రతరం చేశారు. రష్యా తాజా దాడిలో 9 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారని తెలుస్తుంది. రష్యా ఫిరంగిదళం రెండు ఉక్రేనియన్ కోవిడ్జెర్లను కూడా నాశనం చేసింది . డెప్పర్ నది యొక్క కుడి ఒడ్డుపై  రష్యా తనకు సంబంధించిన సైనిక దళాలతో వచ్చి దాడి చేసింది.  


ఉక్రెయిన్‌ మీద ప్రతీకారంతో కార్సన్ ప్రాంతంలో డెప్పర్ నది ఎడమ ఒడ్డున 6 కమ్యూనిటీకి చెందిన బాంబులను ఇంకా 42కు పైగా ఫిరంగి సెల్‌లను కాల్చారు. ఉక్రెయిన్ దేశానికి ఎన్ని దేశాలు యుద్ధంలో కలిసి వచ్చినా రష్యా ముందు, రష్యా దాడుల ముందు వాటి, ఆ దేశాల సహాయం కూడా ఒక రకంగా తేలిపోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ప్రతిఘటన చేస్తుంది ఉక్రెయిన్ కానీ ఉక్రెయిన్ సైన్యాన్ని చంపడంలో ఇక్కడ సక్సెస్ అవుతుంది మాత్రం రష్యా.



RRR Telugu Movie Review Rating

డిసెంబర్ వరకు ప్రస్తుత సినిమాల పనులను ముగించనున్న ప్రభాస్..!

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>