MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay91c16082-20c4-4192-ba4c-790022dd9261-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay91c16082-20c4-4192-ba4c-790022dd9261-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో ఒకరు అయినటు వంటి తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ తమిళ స్టార్ హీరో ఆఖరుగా వారిసు అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమా తెలుగు లో వారసుడు పేరుతో విడుదల అయింది. ఈ మూవీ కోలీవుడ్ మరియు టాలీవుడ్ బాక్సా ఫీస్ ల దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉvijay{#}atlee kumar;vamsi paidipally;Bigil;October;Trisha Krishnan;Varasudu;dil raju;Music;Tollywood;rashmika mandanna;Indian;Joseph Vijay;Lokesh;Lokesh Kanagaraj;Tamil;Heroine;Industry;Hero;Box office;Cinemaదళపతి విజయ్ నెక్స్ట్ మూవీ ఆదర్శకుడితోనే..?దళపతి విజయ్ నెక్స్ట్ మూవీ ఆదర్శకుడితోనే..?vijay{#}atlee kumar;vamsi paidipally;Bigil;October;Trisha Krishnan;Varasudu;dil raju;Music;Tollywood;rashmika mandanna;Indian;Joseph Vijay;Lokesh;Lokesh Kanagaraj;Tamil;Heroine;Industry;Hero;Box office;CinemaWed, 19 Apr 2023 12:28:33 GMTతమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో ఒకరు అయినటు వంటి తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ తమిళ స్టార్ హీరో ఆఖరుగా వారిసు అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమా తెలుగు లో వారసుడు పేరుతో విడుదల అయింది. ఈ మూవీ కోలీవుడ్ మరియు టాలీవుడ్ బాక్సా ఫీస్ ల దగ్గర మంచి విజయం అందుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ ... లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు. త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ పై సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత విజయ్ తదుపరి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... విజయ్ తన తదుపరి మూవీ ని తమిళ సినీ ఇండస్ట్రీ లో స్టార్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో తేరి ... మెర్సిల్ ... బిగిల్ అనే మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. దానితో వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ రాబోతుంది అనగానే ఈ వార్త అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

ఆ ప్రాంతంలో ఇప్పటివరకు ఏ తమిళ సినిమా రిలీజ్ కానీ రేంజ్ లో రిలీజ్ కానున్న "పొన్నియన్ సెల్వన్ 2"..!

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>