MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాత లలో ఒకరు అయినటు వంటి కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరణ్ ఇప్పటికే ఎన్నో సినిమా లకు నిర్మాతగా వ్యవహరించి అందులో ఎన్నో సినిమా లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ ప్రొడ్యూసర్ గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూkaran{#}Ananya Pandey;puri jagannadh;Alia Bhatt;Karan Johar;vijay deverakonda;Episode;producer;Producer;Director;Box office;Kannada;bollywood;Industry;Hindi;Telugu;Tamil;Cinemaకాఫీ విత్ కరణ్ 8 సీజన్ మొదటి గెస్ట్ లు ఎవరో తెలుసా..?కాఫీ విత్ కరణ్ 8 సీజన్ మొదటి గెస్ట్ లు ఎవరో తెలుసా..?karan{#}Ananya Pandey;puri jagannadh;Alia Bhatt;Karan Johar;vijay deverakonda;Episode;producer;Producer;Director;Box office;Kannada;bollywood;Industry;Hindi;Telugu;Tamil;CinemaWed, 19 Apr 2023 13:08:21 GMTబాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాత లలో ఒకరు అయినటు వంటి కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరణ్ ఇప్పటికే ఎన్నో సినిమా లకు నిర్మాతగా వ్యవహరించి అందులో ఎన్నో సినిమా లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ ప్రొడ్యూసర్ గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే తెలుగు మూవీ కి కూడా కరణ్ నిర్మాత గా వ్యవహరించాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్ ... కరణ్ జోహార్ లు కలిసి సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే కరణ్ "కాఫీ విత్ కరణ్" అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఈ టాక్ షో కు సంబంధించిన 7 సీజన్ లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. మరి కొన్ని రోజుల్లోనే ఈ టాక్ షో యొక్క 8 వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ టాక్ షో 8 వ సీజన్ ప్రారంభ ఎపిసోడ్ కు రన్బీర్ కపూర్ మరియు ఆలియా భట్ ముఖ్య అతిథులుగా విచ్చేయున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలబడ బోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

ఆ ప్రాంతంలో ఇప్పటివరకు ఏ తమిళ సినిమా రిలీజ్ కానీ రేంజ్ లో రిలీజ్ కానున్న "పొన్నియన్ సెల్వన్ 2"..!

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>