MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichandhcbaa0675-d438-46a9-ac62-abd36eae985e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichandhcbaa0675-d438-46a9-ac62-abd36eae985e-415x250-IndiaHerald.jpgహీరో గా కెరియర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనస్సు లను దోచుకొని ... ఆ తర్వాత హీరో గా మళ్లీ కెరియర్ ను మొదలు పెట్టి అందులో భాగంగా అనేక విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్న హీరోలలో ఒకరు అయినటువంటి గోపీచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గోపీచంద్ ఆఖరుగా పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి పక్కా కమర్షియల్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ప్రేకgopichandh{#}jagapati babu;Kushboo;Mass;sree;Music;cinema theater;Telugu;Industry;Heroine;Hero;Cinema"గోపీచంద్" రామబాణం మూవీ ట్రైలర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు..!"గోపీచంద్" రామబాణం మూవీ ట్రైలర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు..!gopichandh{#}jagapati babu;Kushboo;Mass;sree;Music;cinema theater;Telugu;Industry;Heroine;Hero;CinemaWed, 19 Apr 2023 14:29:09 GMTహీరో గా కెరియర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనస్సు లను దోచుకొని ... ఆ తర్వాత హీరో గా మళ్లీ కెరియర్ ను మొదలు పెట్టి అందులో భాగంగా అనేక విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో లలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . 

గోపీచంద్ ఆఖరుగా పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి పక్కా కమర్షియల్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకో లేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మాస్ హీరో రామబాణం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి శ్రీ వాసు దర్శకత్వం వహించాడు.

జగపతి బాబు ... కుష్బూ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. మిక్కీ జే మేయర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. మే 5 వ తేదీన ఈ సినిమాను థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో రేపు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ట్రైలర్ పై తెలుగు సినిమా ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.



RRR Telugu Movie Review Rating

రాబోయే 4 నెలల్లో విడుదలకు రెడీగా ఉన్న క్రేజీ మూవీలు ఇవే..!

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>