MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasd2bc33f19-7ffe-4af7-8e81-e37921303617-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasd2bc33f19-7ffe-4af7-8e81-e37921303617-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ మూవీ లో ప్రభాస్ సరసన రీథీ కుమార్ ... మాలవికా మోహన్ ... నీది అగర్వాల్ హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. సంజయ్ దత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం prabhas{#}Sanjay Dutt;raasi;malavika new;maruti;Kumaar;editor mohan;Prabhas;News;raja;Success;Darsakudu;Director;Tollywood;Box office;Hero;Heroine;Cinemaప్రభాస్... మారుతి కాంబినేషన్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ అప్పటినుండే..!ప్రభాస్... మారుతి కాంబినేషన్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ అప్పటినుండే..!prabhas{#}Sanjay Dutt;raasi;malavika new;maruti;Kumaar;editor mohan;Prabhas;News;raja;Success;Darsakudu;Director;Tollywood;Box office;Hero;Heroine;CinemaWed, 19 Apr 2023 13:00:30 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ మూవీ లో ప్రభాస్ సరసన రీథీ కుమార్ ... మాలవికా మోహన్ ... నీది అగర్వాల్ హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు.

సంజయ్ దత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ... మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా యొక్క తాజా షెడ్యూల్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. తాజాగా పూర్తి అయిన షెడ్యూల్ లో ఈ మూవీ బృందం ప్రభాస్ మరియు మాళవిక మోహన్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ మే నెలలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను పెట్టే ఉద్దేశంలో మూవీ బృందం ఉన్నట్లు ఒక వార్త చాలా రోజులుగా వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే దర్శకుడు మారుతి ఆఖరుగా గోపీచంద్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా రూపొందిన పక్కా కమర్షియల్ అనే మూవీ.కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. మరి పక్కా కమర్షియల్ మూవీ తర్వాత ప్రభాస్ మూవీ తో మారుతి ఏ రేంజ్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఆ ప్రాంతంలో ఇప్పటివరకు ఏ తమిళ సినిమా రిలీజ్ కానీ రేంజ్ లో రిలీజ్ కానున్న "పొన్నియన్ సెల్వన్ 2"..!

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>