MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4782d01a-586b-4a50-9fe6-1663b2489d5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4782d01a-586b-4a50-9fe6-1663b2489d5b-415x250-IndiaHerald.jpgఈరోజు మంచి క్రేజ్ ఉన్న తెలుగు సినిమాల షూటింగ్ లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి . . వాటి అప్డేట్ ఏమిటో తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ నిన్న ముంబై లో ప్రారంభం అయింది. ప్రస్తుతం కూడా ఈ షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం ముంబై లో పవన్ కళ్యాణ్ మరియు ప్రియాంక అరుల్ మోహన్ పై కొన్ని ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యాtollywood{#}Jr NTR;sujeeth;Ramoji Film City;d v v danaiah;V;lion;kalyan;anil ravipudi;Balakrishna;editor mohan;kajal aggarwal;Mumbai;priyanka;Janhvi Kapoor;koratala siva;NTR;Saif Ali Khan;producer;Producer;sree;Hero;Telugu;Cinemaఈరోజు తెలుగు సినిమాల షూటింగ్ల వివరాలు ఇవే..!ఈరోజు తెలుగు సినిమాల షూటింగ్ల వివరాలు ఇవే..!tollywood{#}Jr NTR;sujeeth;Ramoji Film City;d v v danaiah;V;lion;kalyan;anil ravipudi;Balakrishna;editor mohan;kajal aggarwal;Mumbai;priyanka;Janhvi Kapoor;koratala siva;NTR;Saif Ali Khan;producer;Producer;sree;Hero;Telugu;CinemaWed, 19 Apr 2023 14:37:18 GMTఈరోజు మంచి క్రేజ్ ఉన్న తెలుగు సినిమాల షూటింగ్ లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి . . వాటి అప్డేట్ ఏమిటో తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ నిన్న ముంబై లో ప్రారంభం అయింది . ప్రస్తుతం కూడా ఈ షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం ముంబై లో పవన్ కళ్యాణ్ మరియు ప్రియాంక అరుల్ మోహన్ పై కొన్ని ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది . ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అయినటువంటి v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య నిర్మిస్తున్నాడు.

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జూబ్లీహిల్స్ లో జరుగుతుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ లో ఈ చిత్ర బృందం బాలకృష్ణ ... శ్రీ లీల పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ మూవీ యూనిట్ రామోజీ ఫిలిం సిటీ లో ప్రస్తుతం ఎన్టీఆర్ ... జాన్వి కపూర్ ... సైఫ్ అలీ ఖాన్ లపై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.



RRR Telugu Movie Review Rating

రాబోయే 4 నెలల్లో విడుదలకు రెడీగా ఉన్న క్రేజీ మూవీలు ఇవే..!

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>