EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/biden2524a311-7045-4b70-a14f-083147d95092-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/biden2524a311-7045-4b70-a14f-083147d95092-415x250-IndiaHerald.jpgఅమెరికా అధ్యక్షుడు బ్రిటన్ ప్రధానమంత్రి విషయంలో సరికొత్త వివాదంలో చిక్కుకున్నారని తెలుస్తుంది. ఓ వీడియోలో భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ అధ్యక్షుడిని అమెరికా అధ్యక్షుడు విస్మరించినట్లు కనిపిస్తోంది. బెల్‌ ఫాస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జరిగినటువంటి కథనం అది. బ్రిటన్ ప్రధానిని దూరంగా నెట్టారు అనేటువంటి వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విపరీతంగా ట్రోల్ కి గురవుతున్నారు. ఇటీవల నార్తన్ ఐలాండ్ పర్యటనకి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యొక్క వైరల్ వీడియో లో, అక్కడ అBIDEN{#}Kathanam;INTERNATIONAL;Prime Minister;American Samoa;mediaబ్రిటన్ ప్రధాని రిషిని అవమానించిన బైడెన్?బ్రిటన్ ప్రధాని రిషిని అవమానించిన బైడెన్?BIDEN{#}Kathanam;INTERNATIONAL;Prime Minister;American Samoa;mediaWed, 19 Apr 2023 08:00:00 GMTఅమెరికా అధ్యక్షుడు బ్రిటన్ ప్రధానమంత్రి విషయంలో సరికొత్త వివాదంలో చిక్కుకున్నారని తెలుస్తుంది. ఓ వీడియోలో భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ అధ్యక్షుడిని అమెరికా అధ్యక్షుడు విస్మరించినట్లు కనిపిస్తోంది. బెల్‌ ఫాస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జరిగినటువంటి కథనం అది. బ్రిటన్ ప్రధానిని దూరంగా నెట్టారు అనేటువంటి వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విపరీతంగా ట్రోల్ కి గురవుతున్నారు.


ఇటీవల నార్తన్ ఐలాండ్ పర్యటనకి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యొక్క వైరల్ వీడియో లో, అక్కడ అతను భారతీయ సంతతి  అయినటువంటి బ్రిటన్ అధ్యక్షుడైన రిషి సనక్‌ను పట్టించుకోలేనట్టుగా కనిపిస్తుండడం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అయింది. ఆ వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో ఒక తుఫాను లా దూసుకుపోతుంది ఇప్పుడు. ఆ వైరల్ వీడియోలో బైడెన్ బెల్ఫోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికన్ ప్రెసిడెంట్ కోసం వేచి ఉన్న బ్రిటన్ నాయకుడిని నెట్టడం కనిపిస్తుండడం తో ఆ వీడియో అంత వైరల్ అయిందని తెలుస్తుంది.


ఇక్కడ విషయం ఏమిటంటే తన దేశంలో గొడవలు జరుగుతున్నా బైడెన్ ను రిసీవ్ చేసుకోవడానికి నార్తన్ ఐలాండ్ కి వెళ్లారు రిషి సనక్. ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకుంటూ దండం పెడుతుంటే రిషి సనక్ ని పట్టించుకోకుండా మిగతా వాళ్లతో మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. అసలు యూకే ప్రధానినే గుర్తు పెట్టుకోలేదు బైడెన్ అంటూ పెద్ద ఎత్తున ఒక వీడియో వైరల్ అవుతుంది.


అయితే అది పోస్ట్ చేసినటువంటి ఏ ఎఫ్ బి మాత్రం అదంతా అబద్ధం. రిషి సనక్ ని జో బైడెన్ బాగా రిసీవ్ చేసుకున్నారు. రిషి సనక్ ఇంకా బైడెన్, వీళ్ళిద్దరూ కూడా బాగా మాట్లాడుకున్నారు. అంతవరకు అదంతా కట్ చేసి, వెళ్లిపోయేటప్పుడు దృశ్యాన్ని మాత్రమే పదే పదే చూపిస్తున్నారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో చేసిన మార్ఫింగ్ వీడియో అని చెప్తుంది ఏ ఎఫ్ బి.



RRR Telugu Movie Review Rating

అమరావతి : జగన్ విషయంలో ఎల్లోమీడియా యూటర్న్ తీసుకుందా ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>