MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyuktha2ee04e0f-af2a-4d56-89a6-e3bb039ca03e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyuktha2ee04e0f-af2a-4d56-89a6-e3bb039ca03e-415x250-IndiaHerald.jpgప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు వస్తు ఉంటారు. అలా వచ్చే వారిలో కొంత మంది కి మాత్రమే కెరియర్ ప్రారంభం లోనే నటించిన సినిమాతో మంచి విజయాలు దక్కుతూ ఉంటాయి. అలాగే వరుసగా కూడా విజయాలను అందుకుంటుంటారు. అలా కెరియర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు నటించిన ప్రతి సినిమాతోనూ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ముద్దుగుమ్మలలో సంయుక్త మీనన్ ఒకరు. ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ తర్వాత సంయుక్త ... samyuktha{#}Nayak;Amarnath K Menon;sai dharam tej;kalyan ram;Heroine;Beautiful;Karthik;Box office;Cinema;Tamil;Teluguసంయుక్త "విరూపాక్ష" మూవీ తో కూడా సక్సెస్ను కొట్టగలదా..?సంయుక్త "విరూపాక్ష" మూవీ తో కూడా సక్సెస్ను కొట్టగలదా..?samyuktha{#}Nayak;Amarnath K Menon;sai dharam tej;kalyan ram;Heroine;Beautiful;Karthik;Box office;Cinema;Tamil;TeluguWed, 19 Apr 2023 11:32:47 GMTప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు వస్తు ఉంటారు . అలా వచ్చే వారిలో కొంత మంది కి మాత్రమే కెరియర్ ప్రారంభం లోనే నటించిన సినిమాతో మంచి విజయాలు దక్కుతూ ఉంటాయి . అలాగే వరుసగా కూడా విజయాలను అందుకుంటుంటారు. అలా కెరియర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు నటించిన ప్రతి సినిమాతోనూ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ముద్దుగుమ్మలలో సంయుక్త మీనన్ ఒకరు.

ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ తర్వాత సంయుక్త ... కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందినటువంటి బింబిసారా మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సంవత్సరం విడుదల అయినటువంటి సార్ మూవీ లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా తెలుగు మరియు తమిళ్ భాషలో విడుదల అయింది.

తెలుగు లో సార్ పేరుతో విడుదల అయిన ఈ సినిమా తమిళ్ లో వాతి పేరుతో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా సంయుక్త "విరూపాక్ష" మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 21 వ తేదీన విడుదల కానుంది. మరి ఈ మూవీ తో కూడా ఈ ముద్దు గుమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంటుందో ... లేదో చూడాలి. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించగా ... కార్తీక్ దండు ఈ మూవీ కి దర్శకత్వం వర్ధించాడు.



RRR Telugu Movie Review Rating

ఆ బ్యానర్లో చిరంజీవి నెక్స్ట్ మూవీ..?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>