Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral4d0b6b3d-7bbf-4249-b451-23645ecdd34c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral4d0b6b3d-7bbf-4249-b451-23645ecdd34c-415x250-IndiaHerald.jpgఈ భూమ్మీద ఉండే ఎన్నో జంతువుల మధ్య పుట్టుకతోనే జాతి వైరం కొనసాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక రెండు జంతువులు ఎప్పుడు ఎదురుపడిన కూడా భీకరమైన పోరు జరుగుతూ ఉంటుంది. పాము, ముంగిస లాగానే పిల్లికి, శునకానికి మధ్య జాతి వైరం కొనసాగుతూ ఉంటుంది. అలాగే పిల్లికి కోతికి మధ్య కూడా ఇలాగే జాతి వైరం ఉంటుంది అని చెప్పాలి. ఈ రెండు ఎదురు పడినప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగానే పోట్లాడుకుంటూ ఉంటాయి. ఇలా జాతి వైరం ఉండే జంతువుల మధ్య కూడా ఆపద వచ్చినప్పుడు ఒక దానికి ఒకటి సహాయం చేసుకునే మంచి గుణం కూడా ఉంటుంది అన్నది ఇక్కViral{#}bhavana;Aqua;Tom Banton;Tom Hooper;Fidaaకోతి గొప్ప మనసు.. ఏం చేసిందో చూడండి?కోతి గొప్ప మనసు.. ఏం చేసిందో చూడండి?Viral{#}bhavana;Aqua;Tom Banton;Tom Hooper;FidaaWed, 19 Apr 2023 08:45:00 GMTఈ భూమ్మీద ఉండే ఎన్నో జంతువుల మధ్య పుట్టుకతోనే జాతి వైరం కొనసాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక రెండు జంతువులు ఎప్పుడు ఎదురుపడిన కూడా భీకరమైన పోరు జరుగుతూ ఉంటుంది. పాము, ముంగిస లాగానే పిల్లికి, శునకానికి మధ్య జాతి వైరం కొనసాగుతూ ఉంటుంది. అలాగే పిల్లికి కోతికి మధ్య కూడా ఇలాగే జాతి వైరం ఉంటుంది అని చెప్పాలి. ఈ రెండు ఎదురు పడినప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగానే పోట్లాడుకుంటూ ఉంటాయి. ఇలా జాతి వైరం ఉండే జంతువుల మధ్య కూడా ఆపద వచ్చినప్పుడు ఒక దానికి ఒకటి సహాయం చేసుకునే మంచి గుణం కూడా ఉంటుంది అన్నది ఇక్కడ వెలుగులోకి వచ్చే వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.



 ఎందుకంటే ఆపదలో ఉన్న పిల్లిని రక్షించేందుకు ఇక్కడ ఒక కోతి ఆరాటపడిన తీరు ప్రతి ఒక్కరిని ఫిదా చేసేస్తూ ఉంది అని చెప్పాలి. ఇక ఇలాంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలోకి వస్తూ మనసును తట్టి లేపుతూ ఉంటాయి. ఇక ఇంకొన్ని వీడియోలను చూసిన తర్వాత మనసులో భావాలను వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు అని చెప్పాలి. ఇక్కడ ఇలా మాటల్లో వర్ణించలేని ఒక భావన కలిగించే వీడియో వైరల్ గా మారిపోయింది.  ఒక పిల్లి పిల్ల ఆడుకుంటూ ఆడుకుంటూ తెలియకుండానే రింగులలతో
 నిర్మించిన ఒక నీటి తొట్టిలో  పడిపోయింది.


 అదృష్టవశాత్తు ఆ నీటి తొట్టిలో నీళ్లు లేవు. కానీ అడుగుభాగం అంతా బురద పేరుకుపోయి ఉంది అని చెప్పాలి. దీంతో అందులో నుంచి ఎలా బయటికి రావాలో ఆ పిల్లి పిల్లకు అర్థం కాలేదు. దీంతో గట్టిగా అరుస్తూ ఎవరైనా సహాయం చేయండి అన్నట్లుగా దీనంగా చూస్తుంది. ఇక పిల్లి పిల్ల అరుపులు విన్న కోతి దానిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. కోతి పిల్ల చిన్నది అయినా దాని మనసు మాత్రం పెద్దది. అందుకే నీటి తొట్టిలోకి దిగి.. తన తాహత్తుకు మించి చిన్న పిల్లిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ వీడియో నేటిజన్లను తెగ ఆకర్షిస్తుంది అని చెప్పాలి.
">



RRR Telugu Movie Review Rating

అమరావతి : జగన్ విషయంలో ఎల్లోమీడియా యూటర్న్ తీసుకుందా ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>