MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virupaksha-movie49708bb0-0efa-4640-8ef6-2f787319fc5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virupaksha-movie49708bb0-0efa-4640-8ef6-2f787319fc5d-415x250-IndiaHerald.jpgహీరో సాయి ధరంతేజ్ చాలా సంవత్సరాలు గ్యాప్ తర్వాత నటించిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా హర్రర్ త్రిల్లర్ జోనర్లో తెరకెక్కించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సాయి ధరం తేజ్ కెరీయర్లోని ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించడం జరిగింది. ఏప్రిల్ 21వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడి తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే పూర్తయినట్లుగా తెలుస్తోంది.. వాటి గురించి తెలుసుకుందాం. పVIRUPAKSHA;MOVIE{#}Godavari River;krishna;Guntur;sukumar;Chitram;Success;India;Cinemaవిరూపాక్ష సినిమా బిజినెస్ టార్గెట్ ఎన్ని కోట్లో తెలుసా..?విరూపాక్ష సినిమా బిజినెస్ టార్గెట్ ఎన్ని కోట్లో తెలుసా..?VIRUPAKSHA;MOVIE{#}Godavari River;krishna;Guntur;sukumar;Chitram;Success;India;CinemaWed, 19 Apr 2023 08:00:35 GMTహీరో సాయి ధరంతేజ్ చాలా సంవత్సరాలు గ్యాప్ తర్వాత నటించిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా హర్రర్ త్రిల్లర్ జోనర్లో తెరకెక్కించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సాయి ధరం తేజ్ కెరీయర్లోని ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించడం జరిగింది. ఏప్రిల్ 21వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడి తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే పూర్తయినట్లుగా తెలుస్తోంది.. వాటి గురించి తెలుసుకుందాం.


ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 25 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది.. ముఖ్యంగా నైజాం లో రూ.7.20 కోట్లు విశాఖపట్నంలో రూ.2.25 కోట్లు ఈస్ట్ గోదావరిలో రూ.1.45 కోట్లు వెస్ట్ గోదావరి లో రూ.1.25 కోట్లు , కృష్ణ లో రూ.1.45 కోట్లు గుంటూరు రూ.1.65 కోట్లు నెల్లూరులో  రూ.70 లక్షలు.. సిడెడ్ లో రూ.3.85 కోట్ల మేరకు బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక కర్ణాటకలో కోటి రూపాయలు రెస్ట్ ఆఫ్ రూ.50 లక్షలు ఓవర్సీస్ లో రూ.1.5 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ .25 కోట్ల మేరకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.


సినిమా సక్సెస్ కావాలి అంటే రూ .26 కోట్ల రూపాయల షేర్  కలెక్షన్స్ను అందుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఓపెనింగ్ పరంగా కూడా ఎలాంటి డోకా లేదన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ సొంతం చేసుకొని కలెక్షన్ల పరంగా ఏ మేరకు రాబడుతుందో చూడాలి మరి. సాయి ధరంతేజ్ చివరిగా పబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ సినిమా టాక్ బాగున్న కమర్షియల్ పరంగా సక్సెస్ కాలేక పోయింది.



RRR Telugu Movie Review Rating

అమరావతి : జగన్ విషయంలో ఎల్లోమీడియా యూటర్న్ తీసుకుందా ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>