TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/smart-watchc2f52ae8-3158-4f60-a055-675de8490b0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/smart-watchc2f52ae8-3158-4f60-a055-675de8490b0e-415x250-IndiaHerald.jpgమార్కెట్లో మన ఆరోగ్యానికి సంబంధించిన చాలా అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందుకే స్మార్ట్ వాచ్ లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ డిమాండ్ ను అందిపుచ్చుకునేందుకు అన్ని కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి.ఇక ఇదే క్రమంలో దేశీయ కంపెనీ అయిన ఆంబ్రేన్ మరో స్మార్ట్ వాచ్ ను మార్కెట్లోకి తీసుకొచ్చి లాంచ్ చేసింది. ఆంబ్రేన్ వైస్ రోమ్ 2 పేరిట దీనిని లాంచ్ చేసింది. మన మోడరన్ లైఫ్ స్టైల్ కు అనుగుణంగా ఇందులో ఫీచర్లను అందించింది ఆంబ్రేన్ కంపెనీ. 1.39 అంగుళాల పెద్ద స్క్రీన్SMART WATCH{#}Google;Heart;Manamమార్కెట్లో కొత్త ఫిట్నెస్ సూపర్ స్మార్ట్ వాచ్?మార్కెట్లో కొత్త ఫిట్నెస్ సూపర్ స్మార్ట్ వాచ్?SMART WATCH{#}Google;Heart;ManamWed, 19 Apr 2023 21:07:54 GMTమార్కెట్లో మన ఆరోగ్యానికి సంబంధించిన చాలా అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందుకే స్మార్ట్ వాచ్ లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ డిమాండ్ ను అందిపుచ్చుకునేందుకు అన్ని కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి.ఇక ఇదే క్రమంలో దేశీయ కంపెనీ అయిన ఆంబ్రేన్ మరో స్మార్ట్ వాచ్ ను మార్కెట్లోకి తీసుకొచ్చి లాంచ్ చేసింది. ఆంబ్రేన్ వైస్ రోమ్ 2 పేరిట దీనిని లాంచ్ చేసింది. మన మోడరన్ లైఫ్ స్టైల్ కు అనుగుణంగా ఇందులో ఫీచర్లను అందించింది ఆంబ్రేన్ కంపెనీ. 1.39 అంగుళాల పెద్ద స్క్రీన్, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఇంకా 10 రోజులకు పైగా బ్యాటరీ లైఫ్ వంటి సదుపాయాలను కంపెనీ అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇంకా ఈ స్మార్ట్ వాచ్ లో 1.39 అంగుళాలా ఐపీఎస్ ఎల్సీడీ ల్యూసిడ్ రౌండ్ షేప్ డిస్ ప్లే అనేది ఉంటుంది. 500 నిట్స్ బ్రైట్‍నెస్‍ కూడా అందిస్తుంది. అలాగే 240×240 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉంటుంది. అలాగే డిస్‍ప్లే చుట్టూ బెజిల్స్ తక్కువగానే ఉన్నాయి. ఇంకా అలాగే 100కు పైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి.


హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, ఎస్‍పీఓ2 మానిటరింగ్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్, మెనుస్ట్రువల్ ట్రాకర్ వంటి హెల్త్ ఫీచర్లతో ఈ సూపర్ స్మార్ట్‌వాచ్ వచ్చింది. అలాగే 100కు పైగా స్పోర్ట్స్ మోడ్‍లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ఫిట్ ఇంకా యాపిల్ హెల్త్ యాప్‍లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది ఐపీ68 వాటర్ ప్రూఫ్ రేటింగ్ ఉంటుంది. ఇది ఫిట్ నెస్ ఇంకా హెల్త్ పర్పస్ కు చాలా బెస్ట్ చాయిస్.అలాగే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో పాటు మైక్రోఫోన్ ఇంకా స్పీకర్ ఉంటాయి. దీంతో బ్లూటూత్ ద్వారా మొబైల్‍కు కనెక్ట్ చేసుకొని ఈ వాచ్ ద్వారానే కాల్స్ ని మాట్లాడవచ్చు. డయల్ ప్యాడ్ ఇంకా కాంటాక్టులను సింక్ చేసుకునే సదుపాయాలు కూడా ఇందులో ఉంటాయి. అలాగే వాయిస్ అసిస్టెంట్‍కు కూడా ఈ వాచ్ బాగా సపోర్ట్ చేస్తుంది.ఇక ఇది  ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, అలాగే ఆంబ్రేన్ అధికారిక వెబ్ సైట్ లో మనకు అందుబాటులో ఉంది. దీని ధర వచ్చేసి రూ.1,499గా ఉంది.



RRR Telugu Movie Review Rating

ఆదిపురుష్: VFX లో మార్పులు చేశారుగా?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>