MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naveena7d6e2c9-1b16-48d7-90ce-7a1713388b3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naveena7d6e2c9-1b16-48d7-90ce-7a1713388b3f-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీ మణులలో ఒకరు అయినటు వంటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో కుర్ర కారు ప్రేక్షకులను కట్టి పాడేయడం మాత్రమే కాకుండా ... తన నటన తో కూడా ప్రేక్షకులను బాగా అలరించింది. దానితో ఈ ముద్దు గుమ్మకు వరసnaveen{#}anoushka;Anushka;naveen polishetty;Mister;Bahubali;Silver;Arundhati;Akkineni Nagarjuna;Rajamouli;mahesh babu;Indian;Prabhas;Car;Tollywood;India;Telugu;Industry;Director;Cinemaమిస్ శెట్టి ... మిస్టర్ పోలిశెట్టి మూవీ "యూఎస్ఏ" హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!మిస్ శెట్టి ... మిస్టర్ పోలిశెట్టి మూవీ "యూఎస్ఏ" హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!naveen{#}anoushka;Anushka;naveen polishetty;Mister;Bahubali;Silver;Arundhati;Akkineni Nagarjuna;Rajamouli;mahesh babu;Indian;Prabhas;Car;Tollywood;India;Telugu;Industry;Director;CinemaWed, 19 Apr 2023 14:21:21 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీ మణులలో ఒకరు అయినటు వంటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో కుర్ర కారు ప్రేక్షకులను కట్టి పాడేయడం మాత్రమే కాకుండా ... తన నటన తో కూడా ప్రేక్షకులను బాగా అలరించింది. దానితో ఈ ముద్దు గుమ్మకు వరస సినిమా అవకాశాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కాయి. అందులో భాగంగా అరుంధతి మూవీ తో అనుష్క క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. 

అలాగే ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీ ల ద్వారా అనుష్క క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ లో పెరిగింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనుష్క "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" అనే మూవీ లో నటిస్తోంది. ఈ మూవీ లో నవీన్ పోలిశెట్టి హీరో గా నటిస్తూ ఉండగా ... అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు పి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... యూ వీ క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క "యూ ఎస్ ఏ" హక్కులను "ప్రత్యంగిరా సినిమాస్" సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకోని ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

రాబోయే 4 నెలల్లో విడుదలకు రెడీగా ఉన్న క్రేజీ మూవీలు ఇవే..!

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>