Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni4eae532b-58c4-44de-8485-710f2f56eef8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni4eae532b-58c4-44de-8485-710f2f56eef8-415x250-IndiaHerald.jpgఐపీఎల్ లో ఆటగాళ్ల ప్రదర్శన విషయంలో కఠినమైన నిబంధనలు కొనసాగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో కూడా నిర్ణీత ఓవర్లలో బౌలింగ్ టీం ఇక తమ కోట ఓవర్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఇక స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో కొంత మొత్తంలో జరిమానా విధించే ఛాన్స్ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక స్లో ఓవర్ రేటు ని తరచూ రిపీట్ చేస్తే ఏకంగా జట్టు కెప్టెన్ గా ఉన్న వ్యక్తిపై నిషేధం కూడా పడే ప్రమాదం ఉంటుంది. అందుకే ఒక్కసారి ఇలాంటి తప్పు చేసిన జట్టు మరోసారి ఇలా స్లో ఓవర్ రేట్Dhoni{#}Fort;MS Dhoni;Chennaiఅలా అయితే ధోనిపై నిషేధం పడుతుంది : సెహ్వాగ్అలా అయితే ధోనిపై నిషేధం పడుతుంది : సెహ్వాగ్Dhoni{#}Fort;MS Dhoni;ChennaiWed, 19 Apr 2023 12:30:00 GMTఐపీఎల్ లో ఆటగాళ్ల ప్రదర్శన విషయంలో కఠినమైన నిబంధనలు కొనసాగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో కూడా నిర్ణీత ఓవర్లలో బౌలింగ్ టీం ఇక తమ కోట ఓవర్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఇక స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో కొంత మొత్తంలో జరిమానా విధించే ఛాన్స్ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక స్లో ఓవర్ రేటు ని తరచూ రిపీట్ చేస్తే ఏకంగా జట్టు కెప్టెన్ గా ఉన్న వ్యక్తిపై నిషేధం కూడా పడే ప్రమాదం ఉంటుంది.



 అందుకే ఒక్కసారి ఇలాంటి తప్పు చేసిన జట్టు మరోసారి ఇలా స్లో ఓవర్ రేట్ నమోదు కాకుండా చూసుకుంటూ ఉంటుంది అని చెప్పాలి. కానీ ఇక ఇప్పుడు ధోనీకి ఇలాంటి ప్రమాదమే ఉందని.. అప్రమత్తం కాకపోతే ఏకంగా ధోనిపై నిషేధం పడుతుంది అంటూ మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు అని చెప్పాలి. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు నోబాల్స్ వైడ్లు వేయడం తగ్గించుకోవాలి అంటూ సూచించాడు. ఇలా నోబాల్స్ వైడ్ల రూపంలో ఎక్స్ ట్రా బాల్స్ వేయడం స్లో ఓవర్ రేట్ కి కారణం అవుతుంది అంటూ తెలిపాడు.



 ఇది ఇలాగే కొనసాగితే కెప్టెన్ ధోనిపై నిషేధం పడే ఛాన్స్ కూడా ఉంది అంటూ అంచనా వేశాడు వీరేంద్ర సెహ్వాగ్. ధోని అస్సలు హ్యాపీగా లేడు. నో బాల్స్ వైడ్ల రూపంలో వచ్చే ఎక్స్ ట్రా లు తగ్గించుకోవాలి అంటూ బౌలర్లకు ఇప్పటికే సూచించాడు. కానీ వారు తీరు మార్చుకోకపోతే మాత్రం ధోనీ లేకుండానే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇటీవల కాలంలో అటు చెన్నై బౌలర్లు నోబాల్స్ వైడ్ల రూపంలోనే ఎక్కువ పరుగులు సమర్పించుకుంటూ ఉండటం గమనార్హం.



RRR Telugu Movie Review Rating

వైట్ కలర్ శారీలో అందుకు తగిన బ్లౌజ్లో నడుమందాలతో మైమరిపిస్తున్న శ్రద్ధాదాస్..!

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>