MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasd2bc33f19-7ffe-4af7-8e81-e37921303617-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasd2bc33f19-7ffe-4af7-8e81-e37921303617-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆది పురుష్ మూవీ షూటింగ్ ను ప్రభాస్ పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ "సలార్" సినిమా షూటింగ్ ను చాలా రోజుల క్రితమే ప్రారంభించాడు. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమా చిత్రీకరణ కొంత ఆలస్యం అవుతూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ prabhas{#}disha patani;nag ashwin;AdiNarayanaReddy;prashanth neel;Prasanth Neel;media;Prabhas;December;Heroine;Hero;Cinemaడిసెంబర్ వరకు ప్రస్తుత సినిమాల పనులను ముగించనున్న ప్రభాస్..!డిసెంబర్ వరకు ప్రస్తుత సినిమాల పనులను ముగించనున్న ప్రభాస్..!prabhas{#}disha patani;nag ashwin;AdiNarayanaReddy;prashanth neel;Prasanth Neel;media;Prabhas;December;Heroine;Hero;CinemaWed, 19 Apr 2023 11:40:22 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆది పురుష్ మూవీ షూటింగ్ ను ప్రభాస్ పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ "సలార్" సినిమా షూటింగ్ ను చాలా రోజుల క్రితమే ప్రారంభించాడు. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమా చిత్రీకరణ కొంత ఆలస్యం అవుతూ వస్తుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కే అనే మూవీ లో ప్రభాస్ హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని పాన్ వరల్డ్ మూవీ గా రూపొందిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అమితా బచ్చన్ ... దిశా పటానిమూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ ను కూడా డిసెంబర్ లోపు పూర్తి చేసుకోవాలి అని ప్రభాస్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

ఈ రెండు మూవీ ల షూటింగ్ లతో పాటు ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా సంస్థ రూపొందిస్తున్న మరో మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ కూడా డిసెంబర్ లోపే పూర్తి చేసుకోవాలి అని ప్రభాస్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇలా డిసెంబర్ లోపు ఈ మూడు సినిమాల షూటింగ్ లను పూర్తి చేసుకుని వచ్చే సంవత్సరం మరో రెండు కొత్త సినిమాలను ప్రారంభించాలి అని ప్రభాస్ ప్రణాళికలను వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

గజాల సినిమాలకు దూరం కావడానికి కారణం అదేనా...?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>