Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-344d55d7-0b9b-40f5-b889-9d5384f43f0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-344d55d7-0b9b-40f5-b889-9d5384f43f0f-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్‌కు స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌ మూవీ మంచి బ్రేక్‌ అయితే ఇచ్చింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ లో హీరోయిన్‌గా గజాలా నటించింది అందులో ఎన్టీఆర్‌ వెంటపడి మరీ ప్రేమించే అంజలి పాత్రలో అందరినీ బాగా ఆకట్టుకుంది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు అయితే తెచ్చుకుంది. ముంబైకు చెందిన ఈ ముద్దుగుమ్మ జగపతిబాబుతో నాలో ఉన్న ప్రేమ తో తెలుగు తెరకు పరిచయమైంది. స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌ తో సూపర్‌హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఉదయ్‌ కిరణ్‌ కలుసుకోవాలని అలాగే ఎన్టీఆర్‌ అల్లరి రాముడు, అల్లరి నరేశ్‌ తొటSocialstars lifestyle {#}Allari;anjali;television;prema;Rajamouli;Yuva;Love;Telugu;raja;Cinemaగజాల సినిమాలకు దూరం కావడానికి కారణం అదేనా...?గజాల సినిమాలకు దూరం కావడానికి కారణం అదేనా...?Socialstars lifestyle {#}Allari;anjali;television;prema;Rajamouli;Yuva;Love;Telugu;raja;CinemaWed, 19 Apr 2023 12:11:31 GMTఎన్టీఆర్‌కు స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌ మూవీ మంచి బ్రేక్‌ అయితే ఇచ్చింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ లో హీరోయిన్‌గా గజాలా నటించింది

అందులో ఎన్టీఆర్‌ వెంటపడి మరీ ప్రేమించే అంజలి పాత్రలో అందరినీ బాగా ఆకట్టుకుంది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు అయితే తెచ్చుకుంది. ముంబైకు చెందిన ఈ ముద్దుగుమ్మ జగపతిబాబుతో నాలో ఉన్న ప్రేమ తో తెలుగు తెరకు పరిచయమైంది. స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌ తో సూపర్‌హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఉదయ్‌ కిరణ్‌ కలుసుకోవాలని అలాగే ఎన్టీఆర్‌ అల్లరి రాముడు, అల్లరి నరేశ్‌ తొట్టి గ్యాంగ్‌, రోహిత్ జానకి వెడ్స్‌ శ్రీరామ్‌, భద్రాద్రి, మద్రాసి, శ్రావణమాసం అలాగే విజయం తదితర సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.. తమిళ్‌ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. తెలుగులో స్టార్‌ హీరోల సరసన యాక్ట్‌ చేసిన గజాలా ఉన్నట్లుండి సినిమాలకు దూరమైంది. 2011లో విడుదలైన మనీ మనీ, మోర్‌ మనీ లో ఆమె చివరిసారిగా అయితే కనిపించింది.

కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు గజాలా సినీ ఇండస్ట్రీకి దూరం కావడంపై అప్పట్లో పలు రూమర్లు కూడా వచ్చాయి. ఓ యువ హీరోతో ఆమె ప్రేమలో పడిందని, ప్రేమ విఫలం కావడంతో డిప్రెషన్‌కు గురైందని, ఆ మనస్థాపంతోనే ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిందని ప్రచారం కూడా జరిగింది. 2014లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గజాలా..’నేను సినిమాలను కెరీర్‌గా భావించలేదు. మూవీస్‌ను ఆస్వాదించాను కాబట్టే హీరోయిన్‌గా అయితే చేశాను. చాలామందిలా 40-50 ఏళ్లు వచ్చే వరకు సినిమాలు చేయాలనుకోలేదు’ అని చెప్పుకొచ్చింది. ఇక 2016లో బాలీవుడ్‌ టీవీ నటుడు ఫైజల్ రాజా ఖాన్‌ను వివాహం చేసుకుందట గజాలా. ఆతర్వాత ముంబైకు వెళ్లి స్థిరపడింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో తన ఫొటోలను కూడా షేర్‌ చేస్తుంటుంది గజాలా. ప్రస్తుతం ఆమె వయసు 37 ఏళ్లు. అయినా ఇప్పటికీ చాలా అందంగా కనిపిస్తుంది.



RRR Telugu Movie Review Rating

వైట్ కలర్ శారీలో అందుకు తగిన బ్లౌజ్లో నడుమందాలతో మైమరిపిస్తున్న శ్రద్ధాదాస్..!

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>