MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunalthkur-photosb3846edb-8901-481d-9c55-b667b3c94f46-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunalthkur-photosb3846edb-8901-481d-9c55-b667b3c94f46-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో కుర్రకారులకు షాక్ ఇస్తూనే ఉంది. వరుసగా మ్యాగజైన్ ఫోటోల కోసం బ్లాస్టింగ్ ఫోజులను షేర్ చేస్తూ కళ్ళు చెదిరే అందాలతో అందరిని ఆకట్టుకుంటోంది. పలు రకాల ఫోటోషూట్లతో డిఫరెంట్ ఫోటోలతో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.మృణాల్ ఠాకూర్ అందాల ఆరబోతతో ఆటం బాంబుల పేలుతోంది. ముఖ్యంగా ఈ అమ్మడు చాలీచాలని దుస్తులలో తన ఎద అందాలు ఆభరణాల మెరుపులతో మెరుస్తూ కనిపిస్తోంది. ఈమె బ్లాస్టింగ్ ఫోజులను చూసిన అభిమానులు పది రకాలుగా కామెంట్ చేస్తున్నారMRUNALTHKUR;PHOTOS{#}seetha;Hanu Raghavapudi;Fidaa;Heroine;Hindiభారీ ఎద అందాలను ప్రదర్శించిన మృణాల్ ఠాకూర్..!!భారీ ఎద అందాలను ప్రదర్శించిన మృణాల్ ఠాకూర్..!!MRUNALTHKUR;PHOTOS{#}seetha;Hanu Raghavapudi;Fidaa;Heroine;HindiWed, 19 Apr 2023 23:00:00 GMTతెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో కుర్రకారులకు షాక్ ఇస్తూనే ఉంది. వరుసగా మ్యాగజైన్ ఫోటోల కోసం బ్లాస్టింగ్ ఫోజులను షేర్ చేస్తూ కళ్ళు చెదిరే అందాలతో అందరిని ఆకట్టుకుంటోంది. పలు రకాల ఫోటోషూట్లతో డిఫరెంట్ ఫోటోలతో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.మృణాల్ ఠాకూర్ అందాల ఆరబోతతో ఆటం బాంబుల పేలుతోంది. ముఖ్యంగా ఈ అమ్మడు చాలీచాలని దుస్తులలో తన ఎద అందాలు ఆభరణాల మెరుపులతో మెరుస్తూ కనిపిస్తోంది.
ఈమె బ్లాస్టింగ్ ఫోజులను చూసిన అభిమానులు పది రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా తన యదా అందాలు కనిపించేలా అందాలతో సందడి చేస్తోంది చాలీచాలని దుస్తులను అందాలు కుర్రకారులకు కేక పెట్టించే విధంగా కనిపిస్తున్నాయి . ఈ ఆమ్మడి అందాలతో నేటిజన్లు సైతం చెమటలు పట్టించే విధంగా ఈమె అందాలు విందు చేస్తోంది. సీతారామం సినిమాతో తిరుగులేని క్రేజ్ న సంపాదించుకుంది ఈ మరాటి ముద్దుగుమ్మ. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా ఈమె చీర కట్టులో ఉండే అందాలకు సైతం కుర్రకారులు ఫిదా అయిపోయారు అని చెప్పవచ్చు. సీరియల్ నటిక తన కెరీర్ను ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్లో అడపాదప సినిమాలలో నటించిన మృణాల్ ఠాకూర్ 2019 లో హిందీ సినిమా సూపర్ 30 లో నటించింది ఇక అప్పటినుంచి ఈ అమ్మడు కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగిందని చెప్పవచ్చు వరుస అవకాశాలు అందుకుంటూ సోషల్ మీడియాలో తన అందాలతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఏ మాత్రం మొహమాటం పడకుండా తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. సీత పాత్రలో ఈమెను చూసిన అభిమానులు సైతం ఇలాంటి ఫోటోలు చేయవద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఈ అమ్మడు రోజురోజుకి హద్దులు చెరిపేసి మరి అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

ఆ మాస్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న సాయి ధరమ్ తేజ్..!!

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>