MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9db85dc8-7a47-418b-9179-e6a62d20b84d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9db85dc8-7a47-418b-9179-e6a62d20b84d-415x250-IndiaHerald.jpgనాని హీరోగా నటించిన దసరా మూవీ ఇప్పటివరకు 20 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 20 రోజులు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం. 1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల షేర్ ...38.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8.08 కోట్ల షేర్ ... 14 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 9.18 కోట్ల షేర్ ... 16.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 4 వ రోజు ఈ సినిమా ప్రపంచnani{#}Box office;Dussehra;Vijayadashami;Cinema20 రోజుల్లో "దసరా" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!20 రోజుల్లో "దసరా" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!nani{#}Box office;Dussehra;Vijayadashami;CinemaWed, 19 Apr 2023 11:58:44 GMTనాని హీరోగా నటించిన దసరా మూవీ ఇప్పటివరకు 20 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 20 రోజులు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం.

1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల షేర్ ...38.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8.08 కోట్ల షేర్ ... 14 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 9.18 కోట్ల షేర్ ... 16.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8.87  కోట్ల షేర్ ... 15.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.35 కోట్ల షేర్ ... 6.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.04 కోట్ల షేర్ ... 5.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

7 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.65 కోట్ల షేర్ ... 3.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

 8 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.25 కోట్ల షేర్ ... 2.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

9 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1 కోట్ల షేర్ ... 1.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

10 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.52 కోట్ల షేర్ ... 2.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

11 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.22  కోట్ల షేర్ ... 2.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

12 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.51  కోట్ల షేర్ ... 0.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

13 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.44 కోట్ల షేర్ ... 0.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

14 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.36 కోట్ల షేర్ ... 0.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

15 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.26 కోట్ల షేర్ ... 0.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

16 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.16 కోట్ల షేర్ ... 0.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

17 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.33 కోట్ల షేర్ ... 0.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

18 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.40 కోట్ల షేర్ ... 0.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

19 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.17 కోట్ల షేర్ ... 0.38 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

20 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.17 కోట్ల షేర్ ... 0.38 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

20 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 63.31 కోట్ల షేర్ ... 114.13  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.



RRR Telugu Movie Review Rating

అన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తేనే "విరూపాక్ష" మూవీ హిట్ అవుతుంది..!

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>