MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhila6e73f19-c695-42b1-b30a-909fd9d6a6b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhila6e73f19-c695-42b1-b30a-909fd9d6a6b4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో ఒకరు అయినటువంటి అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే అఖిల్ ఆఖరుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ లో హీరో గా నటించి మంచి సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అఖిల్ "ఏజెంట్" అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో నటించగా ... హిప్ హాప్ తమిజ ఈ మూవీ కి సంగీతakhil{#}surender reddy;Sakshi;Mammootty;akhil akkineni;Tollywood;Akkineni Nagarjuna;Music;Industry;Kannada;Hindi;Box office;Tamil;Telugu;Success;Heroine;Hero;Cinemaఅఖిల్ "ఏజెంట్" మూవీ ఫస్ట్ రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!అఖిల్ "ఏజెంట్" మూవీ ఫస్ట్ రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!akhil{#}surender reddy;Sakshi;Mammootty;akhil akkineni;Tollywood;Akkineni Nagarjuna;Music;Industry;Kannada;Hindi;Box office;Tamil;Telugu;Success;Heroine;Hero;CinemaWed, 19 Apr 2023 11:34:20 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో ఒకరు అయినటువంటి అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే అఖిల్ ఆఖరుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ లో హీరో గా నటించి మంచి సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అఖిల్ "ఏజెంట్" అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో నటించగా ... హిప్ హాప్ తమిజ ఈ మూవీ కి సంగీతం అందించాడు. సాక్షి వైద్య ఈ మూవీ లో అఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా రన్ టైమ్ ను లాక్ చేసింది. ఈ మూవీ ని 2 గంటల 30 నిమిషాలు నిడివి తో ప్రేక్షకులం ముందుకు తీసుకు రానుంది. ఇది ఇలా ఉంటే మొదటగా ఈ సినిమా రన్ టైమ్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. మొదటగా ఏజెంట్ సినిమా రన్ టైమ్ 3 గంటల 15 నిమిషాలుగా ఉండగా ... దానిని నాగార్జున తగ్గించినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

అన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తేనే "విరూపాక్ష" మూవీ హిట్ అవుతుంది..!

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>