MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-lila727349f5-9adc-4841-a14e-b5b282ec9160-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-lila727349f5-9adc-4841-a14e-b5b282ec9160-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ బిజియేస్ట్ నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న శ్రీ లీల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ హీరో గా హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రామ్ పోతినేని హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లోను హీరోయినsri lila{#}boyapati srinu;vakkantham vamsi;ram pothineni;mahesh babu;trivikram srinivas;kalyan;anil ravipudi;Balakrishna;shankar;Josh;media;sree;Telugu;Heroine;Industry;Hero;Cinemaస్టైలిష్ లుక్ లో మైమరపిస్తున్న యంగ్ బ్యూటీ..!స్టైలిష్ లుక్ లో మైమరపిస్తున్న యంగ్ బ్యూటీ..!sri lila{#}boyapati srinu;vakkantham vamsi;ram pothineni;mahesh babu;trivikram srinivas;kalyan;anil ravipudi;Balakrishna;shankar;Josh;media;sree;Telugu;Heroine;Industry;Hero;CinemaWed, 19 Apr 2023 12:06:25 GMTప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ బిజియేస్ట్ నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న శ్రీ లీల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ హీరో గా హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. 

అలాగే రామ్ పోతినేని హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లోను హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లతో పాటు నితిన్ హీరో గా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లోను హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలకృష్ణ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. వీటితో పాటు మరి కొన్ని సినిమా లలో కూడా ఈ ముద్దు గుమ్మ నటిస్తోంది. శ్రీ లీల ప్రస్తుతం నటిస్తున్న మూవీ లలో ఎక్కువ శాతం మూవీ లపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇలా ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా శ్రీ లీల తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ కోట్ ను ధరించి అదిరిపోయే స్టైలిష్ లో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

వైట్ కలర్ శారీలో అందుకు తగిన బ్లౌజ్లో నడుమందాలతో మైమరిపిస్తున్న శ్రద్ధాదాస్..!

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>