MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naresh-latest-movie-update-newsb0b609c7-b534-406b-8bed-503111394a41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naresh-latest-movie-update-newsb0b609c7-b534-406b-8bed-503111394a41-415x250-IndiaHerald.jpgమోస్ట్ టాలెంటెడ్ నటులలో ఒకరు అయినటు వంటి అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నరేష్ ఇప్పటికే ఎన్నో సినిమా లలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమా లలో ముఖ్యమైన పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా నరేష్ "ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం" అనే ఒక వైవిధ్యమైన సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకో లేక పోయినప్పటికీ ప్రేక్షకుల నుండిnaresh{#}Naresh;allari naresh;cinema theater;Joseph Vijay;Box office;Telugu;Hero;Cinemaఅల్లరి నరేష్ "ఉగ్రం" మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్..!అల్లరి నరేష్ "ఉగ్రం" మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్..!naresh{#}Naresh;allari naresh;cinema theater;Joseph Vijay;Box office;Telugu;Hero;CinemaWed, 19 Apr 2023 11:38:49 GMTమోస్ట్ టాలెంటెడ్ నటులలో ఒకరు అయినటు వంటి అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నరేష్ ఇప్పటికే ఎన్నో సినిమా లలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమా లలో ముఖ్యమైన పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా నరేష్ "ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం" అనే ఒక వైవిధ్యమైన సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకో లేక పోయినప్పటికీ ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకొని డీసెంట్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నరేష్ "ఉగ్రం" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాకు విజయ్ కనకమెడల దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మే 5 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క థియేటర్ హక్కులను అమ్మి వేస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఈ చిత్ర బృందం భారీ ధరకు అమ్మినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇది వరకు నరేష్ ... విజయ్ కనకమెడల కాంబినేషన్ లో రూపొందినటువంటి నాంది మూవీ అద్భుతమైన విజయం సాధించింది. దానితో ఉగ్రం మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

అన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తేనే "విరూపాక్ష" మూవీ హిట్ అవుతుంది..!

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>