MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salman-khan89f10a8e-d61f-4cf5-83f9-9d80490918ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salman-khan89f10a8e-d61f-4cf5-83f9-9d80490918ab-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా "కిసీ కా భాయ్ కిసీ కా జాన్" అనే ఫ్యామిలీ ఎంటర్టైలర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సల్మాన్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటి పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ... టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. భూమిక చావ్లా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా ... జగపతి బాబు ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడsalman{#}Pooja Hegde;ravi anchor;bollywood;Beautiful;Bhumika Chawla;jagapati babu;Salman Khan;Venkatesh;Box office;Tollywood;Music;Hero;cinema theater;Cinema"కిసీ కా భాయ్ కిసీ కా జాన్" మూవీ రన్ టైమ్ లాక్..!"కిసీ కా భాయ్ కిసీ కా జాన్" మూవీ రన్ టైమ్ లాక్..!salman{#}Pooja Hegde;ravi anchor;bollywood;Beautiful;Bhumika Chawla;jagapati babu;Salman Khan;Venkatesh;Box office;Tollywood;Music;Hero;cinema theater;CinemaTue, 18 Apr 2023 12:18:58 GMTబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా "కిసీ కా భాయ్ కిసీ కా జాన్" అనే ఫ్యామిలీ ఎంటర్టైలర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సల్మాన్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటి పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ... టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. భూమిక చావ్లా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా ... జగపతి బాబు ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

ఈ సినిమాను ఈ సంవత్సరం ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉండే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క రన్ టైమ్ ను లాక్ చేసింది. ఈ సినిమాను 2 గంటల 25 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

ఇది ఇలా ఉంటే గత కొద్ది కాలంగా సరైన విజయం లేక బాక్స్ ఆఫీస్ దగ్గర డీల పడిపోయిన సల్మాన్మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి. ఈ సినిమాలో సల్మాన్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఫర్హాద్‌ సమ్‌జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ కి రవి బస్రూర్ సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ మూవీ పై సల్మాన్ అభిమానులతో పాటు బాలీవుడ్ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.



RRR Telugu Movie Review Rating

4 రోజుల్లో "రుద్రుడు" మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>