Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9f6b4e65-e8f7-4b08-bc58-22ff5d30cbbc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9f6b4e65-e8f7-4b08-bc58-22ff5d30cbbc-415x250-IndiaHerald.jpgమెగా హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఏలూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ తన ప్రమాదం గురించి పలు విషయాలను తెలియచేశారు. ఈ సినిమా షూటింగ్ కు ముందు ఈయన రోడ్డు ప్రమాదానికి గురయిన విషయం మనకు తెలిసSocialstars lifestyle {#}Eluru;Bike;sai dharam tej;Hero;Cinemaవైరల్ గా మారిన సాయి ధరమ్ తేజ్ కామెంట్స్....!!వైరల్ గా మారిన సాయి ధరమ్ తేజ్ కామెంట్స్....!!Socialstars lifestyle {#}Eluru;Bike;sai dharam tej;Hero;CinemaTue, 18 Apr 2023 07:38:26 GMTమెగా హీరో సాయి ధరమ్ తేజ్  విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యం లో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాల లో భాగంగా తాజాగా ఏలూరు లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ తన ప్రమాదం గురించి పలు విషయాలను తెలియచేశారు.

సినిమా షూటింగ్ కు ముందు ఈయన రోడ్డు ప్రమాదాని కి గురయిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బైక్ పై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. తాను ప్రమాదానికి గురై మీ అందరిని చాలా టెన్షన్ పెట్టాను అందుకు నన్ను క్షమించండి అంటూ ఈ సందర్భంగా క్షమాపణలు కోరారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత నాకు స్పృహ రాగానే తాను మొదటగా మా అమ్మ, నా తమ్ముడిని వీరిద్దరిని చూశానని తెలిపారు. అయితే వారికి సారీ చెప్పడానికి ప్రయత్నించిన నాకు మాటలు రావడంలేదని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు. బాధ ఒక మనిషిని ఎంతగా మార్చగలదో అప్పుడు తనకు అర్థం అయిందని అప్పుడే అర్థమైంది తన జీవితంలో వచ్చినటువంటి ఎన్నో సవాళ్ల ను స్వీకరించి తిరిగి మీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నా.. మీ ప్రేమను పొందాలన్నదే నా లక్ష్యం.మీ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా తగ్గొద్దు అంటూ ఈయన ఈ సందర్భంగా తెలిపారు.ఇక మీరు ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ వాడండి అంటూ ఈయన అభిమానులకు ఈ సందర్భం గా సూచనలు చేశారు. ఇలా సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : ఎందుకు హరీష్ కెలుకుతున్నారు ?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>