MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-d902814b-7658-432d-bbcf-6428f20770dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-d902814b-7658-432d-bbcf-6428f20770dd-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయినటు వంటి వాల్తేరు వీరయ్య అనే పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాలను విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహించగా ... శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ నిర్మించగా ..chiranjeevi{#}Ravi;ravi teja;Shruti Haasan;Blockbuster hit;Mass;Suresh;January;Chiranjeevi;Remake;Mahanati;BEAUTY;Box office;Heroine;Makar Sakranti;Hero;Cinema;Music;sree;Success;Tamil;shankar"భోళా శంకర్" మూవీకి అనుకున్న బడ్జెట్ కంటే అంత ఎక్కువ అవుతుందా..?"భోళా శంకర్" మూవీకి అనుకున్న బడ్జెట్ కంటే అంత ఎక్కువ అవుతుందా..?chiranjeevi{#}Ravi;ravi teja;Shruti Haasan;Blockbuster hit;Mass;Suresh;January;Chiranjeevi;Remake;Mahanati;BEAUTY;Box office;Heroine;Makar Sakranti;Hero;Cinema;Music;sree;Success;Tamil;shankarTue, 18 Apr 2023 11:53:38 GMTమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయినటు వంటి వాల్తేరు వీరయ్య అనే పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాలను విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మూవీ కి బాబి దర్శకత్వం వహించగా ... శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ నిర్మించగా ... రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇలా వాల్తేరు వీరయ్య మూవీ తో సూపర్ సక్సెస్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న చిరంజీవి ప్రస్తుతం సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందుతున్న భోళా శంకర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మహానటి కీర్తి సురేష్మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించబోతోంది.

మూవీ ని తమిళ సినిమా అయినటువంటి వేదాలం మూవీ కి అధికారికంగా రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... మొదటగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను 30 కోట్ల బడ్జెట్ తో రూపొందించాలి అని ప్లాన్ చేశారట ... కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ బడ్జెట్ పెరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ మొత్తం కంప్లీట్ అయ్యే సరికి 80 కోట్ల వరకు బడ్జెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

4 రోజుల్లో "రుద్రుడు" మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>