MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rudhrudud83010ef-8451-4a78-b023-a113bf85a1f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rudhrudud83010ef-8451-4a78-b023-a113bf85a1f8-415x250-IndiaHerald.jpgడాన్స్ కొరియోగ్రాఫర్ గా ... దర్శకుడిగా ... నటుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో లారెన్స్ ఎక్కువ శాతం సినిమాల్లో నటించడం ... మరియు సినిమాలకు దర్శకత్వం వహించడంపై ఎక్కువ ఫోకస్ ను చూపిస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా లారెన్స్ రుద్రుడు అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ తమిళ్ మరియు తెలుగు భాషల్లో ఏప్రిల్ 14 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ తమిళ్ లో రుద్larens{#}raghava lawrence;Nellore;krishna;Guntur;shankar;Box office;Hero;Tamil;Telugu;Heroine;Cinema4 రోజుల్లో "రుద్రుడు" మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!4 రోజుల్లో "రుద్రుడు" మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!larens{#}raghava lawrence;Nellore;krishna;Guntur;shankar;Box office;Hero;Tamil;Telugu;Heroine;CinemaTue, 18 Apr 2023 12:56:21 GMTడాన్స్ కొరియోగ్రాఫర్ గా ... దర్శకుడిగా ... నటుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో లారెన్స్ ఎక్కువ శాతం సినిమాల్లో నటించడం ... మరియు సినిమాలకు దర్శకత్వం వహించడంపై ఎక్కువ ఫోకస్ ను చూపిస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా లారెన్స్ రుద్రుడు అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ తమిళ్ మరియు తెలుగు భాషల్లో ఏప్రిల్ 14 వ తేదీన విడుదల అయింది.

మూవీ తమిళ్ లో రుద్రన్ అనే పేరుతో విడుదల కాగా ... తెలుగు లో రుద్రుడు అనే పేరుతో విడుదల అయింది. ప్రియ భవాని శంకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... కతిరేశన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఇప్పటి వరకు 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 4 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం.

సినిమా 4 రోజుల్లో నైజాం ఏరియాలో 67 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా ,  సీడెడ్ లో 42 లక్షలు ,  యూఏ లో 31 లక్షలు ,  ఈస్ట్ లో 23 లక్షలు ,  వేస్టులో 11 లక్షలు ,  గుంటూరు లో 17 లక్షలు ,  కృష్ణ లో 19 లక్షలు ,  నెల్లూరు లో 8 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 2.18 కోట్ల షేర్ ... 4.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. ఇలా ఈ మూవీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేస్తుంది.



RRR Telugu Movie Review Rating

4 రోజుల్లో "రుద్రుడు" మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>