MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyuktha64f8f6bf-dd62-4030-8147-80364eaba505-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyuktha64f8f6bf-dd62-4030-8147-80364eaba505-415x250-IndiaHerald.jpgప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు సినిమా ఇండస్ట్రీ లోకి వస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మందికి మాత్రమే నటించిన అతి తక్కువ మూవీ లతోనే అద్భుతమైన క్రేజ్ లభిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో సంయుక్తా మీనన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ బీమ్లా నాయక్ మూవీలో రానా కు భార్య పాత్రలో నటించింది. ఈ సినిమాలో సంయుక్త పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ అందులోనే సంయుక్త తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఆ తర్వాత బింబిసారా ... సార్ అనే మూవీ లలో నటించి ఆ రెండు మూవీ లతో కూడా మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుsamyuktha{#}kalyan ram;Nayak;rana daggubati;Karthik;Wife;Tollywood;media;sai dharam tej;cinema theater;Amarnath K Menon;Heroine;Cinemaఎల్లో కలర్ శారీలో ... స్లీవ్ లెస్ బ్లౌజ్లో బ్యాక్ అండ్ ఫ్రంట్ అందాలతో అలరిస్తున్న సంయుక్త..!ఎల్లో కలర్ శారీలో ... స్లీవ్ లెస్ బ్లౌజ్లో బ్యాక్ అండ్ ఫ్రంట్ అందాలతో అలరిస్తున్న సంయుక్త..!samyuktha{#}kalyan ram;Nayak;rana daggubati;Karthik;Wife;Tollywood;media;sai dharam tej;cinema theater;Amarnath K Menon;Heroine;CinemaTue, 18 Apr 2023 12:21:11 GMTప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు సినిమా ఇండస్ట్రీ లోకి వస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మందికి మాత్రమే నటించిన అతి తక్కువ మూవీ లతోనే అద్భుతమైన క్రేజ్ లభిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో సంయుక్తా మీనన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ బీమ్లా నాయక్ మూవీలో రానా కు భార్య పాత్రలో నటించింది. ఈ సినిమాలో సంయుక్త పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ అందులోనే సంయుక్త తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసును దోచుకుంది. 

ఆ తర్వాత బింబిసారా ... సార్ అనే మూవీ లలో నటించి ఆ రెండు మూవీ లతో కూడా మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా సంయుక్త కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ విరూపాక్ష సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటించగా ... కార్తీక్ దండు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం సంయుక్త ... కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న డెవిల్ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. 

మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే పూర్తయింది. ఇలా పరుస మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న సంయుక్త సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా సంయుక్త తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న యెల్లో కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన ఎల్లో కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సంయుక్త కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

4 రోజుల్లో "రుద్రుడు" మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>