MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kamal8ded7199-e31b-4900-a180-310ed76b7893-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kamal8ded7199-e31b-4900-a180-310ed76b7893-415x250-IndiaHerald.jpgగ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మణిరత్నం తన కెరియర్ లో ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి ఇండియా లోనే టాప్ దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు ఆఖరుగా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీ కి దర్శకత్వం వహించాడు. మొత్తంగా రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగం పోయిన సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని తమిళ్ తో పాటు తెలుగు , కనkamal hasan{#}Mani Ratnam;Trisha Krishnan;aishwarya;jayam ravi;shobitha;vikram;Blockbuster hit;Hindi;cinema theater;Tamil;Telugu;Darsakudu;Music;Indian;Kannada;Director;India;Cinemaమరోసారి మణిరత్నం మూవీ కోసం ఆ పని చేసిన కమల్ హాసన్..!మరోసారి మణిరత్నం మూవీ కోసం ఆ పని చేసిన కమల్ హాసన్..!kamal hasan{#}Mani Ratnam;Trisha Krishnan;aishwarya;jayam ravi;shobitha;vikram;Blockbuster hit;Hindi;cinema theater;Tamil;Telugu;Darsakudu;Music;Indian;Kannada;Director;India;CinemaTue, 18 Apr 2023 14:11:10 GMTగ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మణిరత్నం తన కెరియర్ లో ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి ఇండియా లోనే టాప్ దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు ఆఖరుగా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీ కి దర్శకత్వం వహించాడు. మొత్తంగా రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగం పోయిన సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది.

సినిమా యొక్క మొదటి భాగాన్ని తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేశారు. ఈ సినిమాలో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ ,  త్రిష ,  శోభిత ధోళిపాల ముఖ్య పాత్రలలో నటించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి లోక నాయకుడు కమల్ హాసన్ వాయిస్ ఓవర్ ను ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క రెండవ భాగాన్ని ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను నిర్వహిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఇది వరకు పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1  మూవీ కి వాయిస్ ఓవర్ ను ఇచ్చిన కమల్ హాసన్ ఈ మూవీ పార్ట్ 2 కి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.



RRR Telugu Movie Review Rating

"రుద్రుడు" మూవీ సాటిలైట్ ... డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థలు..?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>