SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-2023c8fb3452-ebfe-4afa-b872-e4ba7281b119-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-2023c8fb3452-ebfe-4afa-b872-e4ba7281b119-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా నేడు ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటాపోటీగా తలపడనున్నాయి.ఇంకా ఈ సీజన్‌లో రెండు జట్లు దాదాపు ఒకే విధంగా ఆడుతున్నాయి. ఇప్పటి దాకా ఈ సీజన్‌లో రెండు జట్లు చెరో నాలుగు మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచుల్లో గెలవగా మరో రెండు మ్యాచుల్లో ఓడిపోవడం జరిగింది. రెండు జట్లు ఈ సీజన్‌లోని తొలి 2 మ్యాచులను ఓడిపోగా.. చివరి రెండు మ్యాచుల్లో విజయం సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో నేడు ఉప్పల్‌లో ఎవరు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తారనే ఆసక్తి అభిమాIPL 2023{#}abhishek;Mayank Agarwal;rahul;Rahul Sipligunj;Hyderabad;Uppal;Yevaru;MumbaiSRH vs MI: ఏ టీం గెలుస్తుందంటే..?SRH vs MI: ఏ టీం గెలుస్తుందంటే..?IPL 2023{#}abhishek;Mayank Agarwal;rahul;Rahul Sipligunj;Hyderabad;Uppal;Yevaru;MumbaiTue, 18 Apr 2023 17:56:52 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా నేడు ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటాపోటీగా తలపడనున్నాయి.ఇంకా ఈ సీజన్‌లో రెండు జట్లు దాదాపు ఒకే విధంగా ఆడుతున్నాయి. ఇప్పటి దాకా ఈ సీజన్‌లో రెండు జట్లు చెరో నాలుగు మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచుల్లో గెలవగా మరో రెండు మ్యాచుల్లో ఓడిపోవడం జరిగింది. రెండు జట్లు ఈ సీజన్‌లోని తొలి 2 మ్యాచులను ఓడిపోగా.. చివరి రెండు మ్యాచుల్లో విజయం సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో నేడు ఉప్పల్‌లో ఎవరు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి దాకా రెండు జట్లు ఐపీఎల్‌లో 19 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా ముంబై ఇండియన్స్ మొత్తం 10 మ్యాచుల్లో విజయం సాధించింది.హైదరాబాద్ అయితే 9 మ్యాచుల్లో గెలిచింది. ఇక చివరగా ఆడిన ఐదు మ్యాచుల్లో ముంబై మూడు గెలువగా, హైదరాబాద్ రెండింటిలో మాత్రం విజయం సాధించింది.


హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రెండు జట్లు ఇప్పటి దాకా 7 సార్లు తలపడ్డాయి. అందులో హైదరాబాద్ 4 మ్యాచుల్లో విజయం సాధించగా ఇక ముంబై ఇండియన్స్ మొత్తం 3 మ్యాచుల్లో గెలిచింది.ఇక సన్‌రైజర్స్ టీం విషయానికి వస్తే రూ.13 కోట్లు పెట్టి కొనుకున్న హ్యారీ బ్రూక్ ఫామ్ అందుకోవడం కాస్త ఊరట నిచ్చే అంశం. రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్‌క్రమ్‌, అభిషేక్ శర్మ ఇంకా హెన్రిక్ క్లాసెన్ లు తమ స్థాయికి తగ్గట్లు ఆడితే ముంబైకి కష్టాలు తప్పకపోవచ్చు. భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్‌, నటరాజన్‌, ఉమ్రాన్ మాలిక్‌, మయాంక్ మార్కండే ఇంకా వాషింగ్టన్ సుందర్‌లతో కూడిన బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. రెండు జట్లను గమనిస్తే సమానంగా ఉన్నప్పటికి సన్‌రైజర్స్ కొంత మెరుగ్గా కనిపిస్తోంది. కాబట్టి ఈరోజు గెలిచే అవకాశం సన్‌రైజర్స్ కాస్త ఎక్కువగా ఉంది.కానీ మన ఊహలకు వ్యతిరేకంగా ఏదైనా జరగొచ్చు.ఎందుకంటే ఈ సీజన్లో జట్లు ఊహించని రేంజిలో ఆడుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

"రుద్రుడు" మూవీ సాటిలైట్ ... డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థలు..?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>