MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan-kalyanb5117ed1-079e-4fd7-845a-be52f89aa4c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan-kalyanb5117ed1-079e-4fd7-845a-be52f89aa4c0-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ కలిసి తమిళ సినిమా వినోదయ సీతం కు రీమేగా రూపొందిన సినిమాలో హీరోలుగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. అలాగే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ మూవీ ని జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. తమిళ సినిమా వినోదయ సీతం కు దర్శకత్వం వహించినటువంటి సముద్ర ఖని ఈ తెలుగు రీమిక్ మూవీ కి కూడా దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమాకు సpawan{#}Samudra Kani;sai dharam tej;kalyan;Remake;Heroine;cinema theater;Telugu;Cinema;Tamilపవన్ ... సాయి తేజ్ మూవీ గురించి అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!పవన్ ... సాయి తేజ్ మూవీ గురించి అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!pawan{#}Samudra Kani;sai dharam tej;kalyan;Remake;Heroine;cinema theater;Telugu;Cinema;TamilTue, 18 Apr 2023 11:58:04 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ కలిసి తమిళ సినిమా వినోదయ సీతం కు రీమేగా రూపొందిన సినిమాలో హీరోలుగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. అలాగే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ మూవీ ని జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ఈ మూవీ యూనిట్ ప్రకటించింది.

తమిళ సినిమా వినోదయ సీతం కు దర్శకత్వం వహించినటువంటి సముద్ర ఖని ఈ తెలుగు రీమిక్ మూవీ కి కూడా దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా వినోదయ సీతం అనే తమిళ సినిమాకు రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా కథలో అనేక మార్పులు చేర్పులు చేసినట్లు అలాగే ఈ మూవీ స్క్రీన్ ప్లే లో కూడా అనేక మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ ఒరిజినల్ లో ఎలాంటి పాటలు ఉండవు కానీ ఈ రీమిక్ సినిమాలో మాత్రం రెండు పాటలు ఉండబోతున్నట్లు ... అలాగే సాయి తేజ్ సరసన ఒక హీరోయిన్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

ఇలా ఈ సినిమాని అనేక మార్పులు చేర్పులతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. తాజాగా ఈ మూవీ నిర్మాత అయినటువంటి విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకు ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు అని ... టైటిల్ ను ఫిక్ చేయగానే అనౌన్స్ చేస్తాము అని చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

4 రోజుల్లో "రుద్రుడు" మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>