MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrc9330992-c761-4d76-8ca4-13360f0fc16d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrc9330992-c761-4d76-8ca4-13360f0fc16d-415x250-IndiaHerald.jpgఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రి రిలీజ్ ల ట్రెండ్ ఫుల్ జోరుగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఎంతో మంది హీరోలు నటించిన సినిమాలు రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలను కూడా థియేటర్ లలో మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాలు క్రితం నటించిన ఆంధ్రావాలా మూవీ ని థియేటర్ లలో ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందjr ntr{#}chakri;rakshita;Andhrawala;Box office;Heroine;cinema theater;Industry;NTR;Telugu;Cinema;Music;Directorఆ తేదీ నుండి "ఆంధ్రావాలా" రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!ఆ తేదీ నుండి "ఆంధ్రావాలా" రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!jr ntr{#}chakri;rakshita;Andhrawala;Box office;Heroine;cinema theater;Industry;NTR;Telugu;Cinema;Music;DirectorTue, 18 Apr 2023 11:59:55 GMTఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రి రిలీజ్ ల ట్రెండ్ ఫుల్ జోరుగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఎంతో మంది హీరోలు నటించిన సినిమాలు రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలను కూడా థియేటర్ లలో మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు.

అందులో భాగంగా ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాలు క్రితం నటించిన ఆంధ్రావాలా మూవీ ని థియేటర్ లలో ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా ... రక్షితమూవీ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించింది. చక్రిమూవీ కి సంగీతం అందించాడు. 2004 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది.

దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయింది. అలా ఆ సమయంలో బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలమైన ఈ సినిమాను ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్ లలో మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ సారి ఈ సినిమా రీ రిలీజ్ భాగంగా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో ... ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఆంధ్రావాలా రీ రిలీజ్ కు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ను బుక్ మై షో ఏప్రిల్ 22 వ తేదీ నుండి ఓపెన్ చేయబోతుంది.



RRR Telugu Movie Review Rating

4 రోజుల్లో "రుద్రుడు" మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>