MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shakuntalam4f7776e9-17fe-453d-bffa-f46da2b577e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shakuntalam4f7776e9-17fe-453d-bffa-f46da2b577e6-415x250-IndiaHerald.jpgచూడాలని ఉంది మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును ఏర్పరచుకొని ... ఆ తర్వాత అనేక సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును ఏర్పరచుకున్న గుణశేఖర్ తాజాగా శాకుంతల అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో దేవ్ మోహన్ హీరో గా నటించగా ... సమంత హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 14 వ తేదీన విడుదల అయ్యింది. ఇప్పటి వరకు ఈ సినిమా 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్samantha{#}editor mohan;gunasekhar;Samantha;Box office;Industry;Kannada;Hindi;Tamil;Telugu;Cinema4 రోజుల్లో "శాకుంతలం" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!4 రోజుల్లో "శాకుంతలం" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!samantha{#}editor mohan;gunasekhar;Samantha;Box office;Industry;Kannada;Hindi;Tamil;Telugu;CinemaTue, 18 Apr 2023 12:39:46 GMTచూడాలని ఉంది మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును ఏర్పరచుకొని ... ఆ తర్వాత అనేక సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును ఏర్పరచుకున్న గుణశేఖర్ తాజాగా శాకుంతల అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో దేవ్ మోహన్ హీరో గా నటించగా ... సమంత హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 14 వ తేదీన విడుదల అయ్యింది. ఇప్పటి వరకు ఈ సినిమా 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.24 కోట్ల షేర్ ... 4.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.71 కోట్ల షేర్ ... 1.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.65 కోట్ల షేర్ ... 1.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.28 కోట్ల షేర్ ... 0.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.88 కోట్ల షేర్ ... 8.06 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ సినిమాను ఏప్రిల్ 14 వ తేదీనే తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో 2D మరియు 3D వర్షన్ లలో విడుదల చేశారు.



RRR Telugu Movie Review Rating

4 రోజుల్లో "రుద్రుడు" మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>