MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/agent--akhil7cfd32f7-f389-4dde-8df3-174f78d4055f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/agent--akhil7cfd32f7-f389-4dde-8df3-174f78d4055f-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యంగ్ హీరోలలో ఒకరు అయినటు వంటి అక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టైలిష్ దర్శకుడుగా పేరు సంపాదించుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ మూవీ ని అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించాడు. మమ్ముట్టి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ఈ మూవీ కి హిప్ హప్ తమిజ సంగీతం అందించాడు. సాక్షి వైద్య ఈ సినిమakhil{#}Beans;Sakshi;Sangeetha;Mammootty;anil music;surender reddy;Kannada;Audience;Hindi;Mass;Box office;Industry;Music;Hero;akhil akkineni;Telugu;Director;Heroine;Tamil;Cinemaఏజెంట్ మూవీ స్పెషల్ మాస్ సాంగ్ కోసం ఆ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్..?ఏజెంట్ మూవీ స్పెషల్ మాస్ సాంగ్ కోసం ఆ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్..?akhil{#}Beans;Sakshi;Sangeetha;Mammootty;anil music;surender reddy;Kannada;Audience;Hindi;Mass;Box office;Industry;Music;Hero;akhil akkineni;Telugu;Director;Heroine;Tamil;CinemaTue, 18 Apr 2023 12:07:20 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యంగ్ హీరోలలో ఒకరు అయినటు వంటి అక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టైలిష్ దర్శకుడుగా పేరు సంపాదించుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ మూవీ ని అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

మమ్ముట్టి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ఈ మూవీ కి హిప్ హప్ తమిజ సంగీతం అందించాడు. సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన తెలుగు  భాషతో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా బృందం ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు ఈ సినిమా నుండి ట్రైలర్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేయనుంది.

మూవీ ట్రైలర్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఒక అదిరిపోయే మాస్ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మాస్ కోసం స్పెషల్ గా మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ ఒక సాంగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ఈ సినిమాలో హైలెట్ గా నిలబబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే బీన్స్ ఈ మధ్య కాలంలో సంగీతం అందించినటువంటి ధమాకా మరియు బలగం మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకోవడం మాత్రమే కాకుండా ... ఈ మూవీ ల మ్యూజిక్ కి కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకులం నుండి అద్భుతమైన ప్రశంసలు ఈ సంగీత దర్శకుడు కి దక్కాయి.



RRR Telugu Movie Review Rating

4 రోజుల్లో "రుద్రుడు" మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>