MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr56659d07-4577-40e0-b85f-fae565712088-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr56659d07-4577-40e0-b85f-fae565712088-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతుంది. దానితో ఈ సినిమా షూటింగ్ ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. తాజాగా ఈ మూవీ యొక్క రెండవ షెడ్యూల్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ రాత్రి వేళ సన్నివేశాలకు సంబంjr ntr{#}Janhvi Kapoor;Ramoji Film City;koratala siva;Jr NTR;News;NTR;Saif Ali Khan;Music;Hero;bollywood;Heroine;Cinemaఅఫీషియల్ : ఎన్టీఆర్ 30లో సైఫ్ అలీ ఖాన్ అప్డేట్ ప్రకటించిన మూవీ యూనిట్..!అఫీషియల్ : ఎన్టీఆర్ 30లో సైఫ్ అలీ ఖాన్ అప్డేట్ ప్రకటించిన మూవీ యూనిట్..!jr ntr{#}Janhvi Kapoor;Ramoji Film City;koratala siva;Jr NTR;News;NTR;Saif Ali Khan;Music;Hero;bollywood;Heroine;CinemaTue, 18 Apr 2023 12:48:56 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతుంది. దానితో ఈ సినిమా షూటింగ్ ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. 

మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. తాజాగా ఈ మూవీ యొక్క రెండవ షెడ్యూల్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ రాత్రి వేళ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ను రామోజీ ఫిలిం సిటీ లో తెరకెక్కిస్తోంది. ఇది ఇలా ఉంటే జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. 

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ కొన్ని ఫోటోలను కూడా విడుదల చేసింది. 

మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఫోటోలలో జూనియర్ ఎన్టీఆర్ ... కొరటాల శివ ... సైఫ్ అలీ ఖాన్ లు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా భారీ అంచనాలు పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

4 రోజుల్లో "రుద్రుడు" మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>