Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-5c3655bd-f720-4b7e-8351-bc37ecc4ecd5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-5c3655bd-f720-4b7e-8351-bc37ecc4ecd5-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వం లో ప్రస్తుతం ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు కానీ పుష్కర కాలంగా వీరి కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కు సంబంధించి అనేక రకాల పూకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. అతడు మరియు ఖలేజా చిత్రాలతో ఈ జోడి అప్పట్లో కమర్షియల్ గా డిజాస్టర్ ని చవి చూసిన విషయం తెల్సిందే. అయితే ప్రస్తుతం ఆ సినిమా లకు మంచి క్రేజ్ ఉంది. ఇనSocialstars lifestyle {#}Khaleja;Makar Sakranti;trivikram srinivas;mahesh babu;Rajamouli;Success;Athadu;Chitram;Cinemaత్రివిక్రమ్ ని స్పీడ్ పెంచాలని కోరిన మహేష్ బాబు.....!!త్రివిక్రమ్ ని స్పీడ్ పెంచాలని కోరిన మహేష్ బాబు.....!!Socialstars lifestyle {#}Khaleja;Makar Sakranti;trivikram srinivas;mahesh babu;Rajamouli;Success;Athadu;Chitram;CinemaTue, 18 Apr 2023 10:38:49 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వం లో ప్రస్తుతం ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు కానీ పుష్కర కాలంగా వీరి కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కు సంబంధించి అనేక రకాల పూకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. అతడు మరియు ఖలేజా చిత్రాలతో ఈ జోడి అప్పట్లో కమర్షియల్ గా డిజాస్టర్ ని చవి చూసిన విషయం తెల్సిందే. అయితే ప్రస్తుతం ఆ సినిమా లకు మంచి క్రేజ్ ఉంది. ఇన్నాళ్ల తర్వాత రాబోతున్న ఈ చిత్రం తో భారీ కమర్షియల్ సక్సెస్ ని సొంతం చేసుకోవాలనే ఉద్దేశం తో ఇద్దరూ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు చాలా ఆలస్యం అయ్యాయి. అన్ని అన్నట్లుగా జరిగితే ఈనెల 24వ తారీఖున ఈ సినిమా రావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల ఈ సంవత్సరంలోనే సినిమా రాలేక పోతోంది. వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ నెల 21వ తారీకు నుండి ఈ సినిమా యొక్క కొత్త షెడ్యూల్ ప్రారంభించి కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తుంది. విదేశీ పర్యటన నుండి వచ్చిన మహేష్ బాబు ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. చకచక ఈ సినిమా ను పూర్తి చేసుకుంటే రాజమౌళి కి డేట్లు ఇచ్చే అవకాశం ఉంటుందని మహేష్ బాబు భావిస్తున్నాడు. అందుకే స్పీడ్ గా సినిమా ను చేయాలంటూ త్రివిక్రమ్ కు సూచించినట్లు తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

"కిసీ కా భాయ్ కిసీ కా జాన్" మూవీ బుకింగ్స్ ఓపెన్..!

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>