MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-30499e9416-8400-4d05-938b-6924181d57c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-30499e9416-8400-4d05-938b-6924181d57c8-415x250-IndiaHerald.jpgఆర్ ఆర్ ఆర్ లాంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్ తర్వాత కొద్దిగా గ్యాప్‌ తీసుకున్నాడు యంగ్ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌. ఆ గ్యాప్‌ను ఇప్పుడు కవర్ చేస్తూ షూటింగ్‌లో బాగా బిజీగా మారిపోయాడు.కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తోన్న ఎన్టీఆర్‌ 30 షూటింగ్‌ చాలా స్పీడ్ గా జరుగుతోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దివంగత అందాల స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఎన్టీఆర్‌ 30 సినిమా సెట్‌లోకి ఇప్NTR 30{#}Shiva;mikkilineni;ravi anchor;Kollywood;lord siva;NTR;Jr NTR;Music;Director;India;Heroine;Cinema;NewsNTR30: తారక్ తో సైఫ్.. షేక్ అవుతున్న నెట్టిల్లు?NTR30: తారక్ తో సైఫ్.. షేక్ అవుతున్న నెట్టిల్లు?NTR 30{#}Shiva;mikkilineni;ravi anchor;Kollywood;lord siva;NTR;Jr NTR;Music;Director;India;Heroine;Cinema;NewsTue, 18 Apr 2023 19:54:00 GMTఆర్ ఆర్ ఆర్ లాంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్ తర్వాత కొద్దిగా గ్యాప్‌ తీసుకున్నాడు యంగ్ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌. ఆ గ్యాప్‌ను ఇప్పుడు కవర్ చేస్తూ షూటింగ్‌లో బాగా బిజీగా మారిపోయాడు.కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తోన్న ఎన్టీఆర్‌ 30 షూటింగ్‌ చాలా స్పీడ్ గా జరుగుతోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దివంగత అందాల స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఎన్టీఆర్‌ 30 సినిమా సెట్‌లోకి ఇప్పుడు విలన్‌ గా నటిస్తున్న సైఫ్‌ అలీఖాన్‌ కూడా ఎంటర్‌ అయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఇంకా కొరటాలతో సైఫ్‌ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి. ఇందులో ఎన్టీఆర్‌, సైఫ్ ఇద్దరూ కూడా స్టైలిష్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ని ఎంతగానో కనువిందు చేశారు. ఇక గతంలో ఎన్టీఆర్‌ 30 నుంచి సైఫ్‌ బయటకొచ్చేశాడనే రూమర్స్ బాగా వినిపించాయి. దీంతో మరో విలన్‌ కోసం మూవీ టీమ్‌ అన్వేషిస్తున్నట్లు గట్టిగా ప్రచారం జరిగింది.


అయితే తాజా ఫొటోలతో ఈ రూమర్స్‌ అన్నింటికీ పెద్ద చెక్‌ పడినట్లు అయింది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌- సైఫ్‌ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్‌ ఉండనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇవి కచ్చితంగా ఎన్టీఆర్‌ అభిమానులను ఎంతగానో అలరిస్తాయంటున్నారు మూవీ మేకర్స్‌.ఇక ఎన్టీఆర్‌ 30 వ సినిమాకు కోలీవుడ్ స్టార్‌ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే కెన్నీ బెట్స్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా ఇంకా బ్రాడ్ మిన్నిచ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై కల్యాణ్ రామ్, కె.హరికృష్ణ ఇంకా మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న పాన్ ఇండియా వైడ్‌గా ఈ థియేటర్లలో విడుదల కానుంది. కాగా ఎన్టీఆర్‌ 30 వ సినిమాతో పాటు ప్రభాస్‌ ఆదిపురుష్‌ లో రావణుడిగా నటిస్తున్నాడు సైఫ్‌ అలీఖాన్. ఇందులో అతని పాత్రకు సంబంధించిన స్టిల్స్‌ ఇప్పటికే నెట్టింట్లో బాగా వైరలవుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్‌ రానున్నాయి.



RRR Telugu Movie Review Rating

అమితాబ్ తో రొమాన్స్ చేసినందుకు ఆ హీరోయిన్ పై కోపం వచ్చింది : ఖుష్బూ

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>