Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-d724fcdc-e77c-4ca5-b7db-2bfad932f2be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-d724fcdc-e77c-4ca5-b7db-2bfad932f2be-415x250-IndiaHerald.jpgహాట్ బ్యూటీ ఇలియానా డి సౌజా తన అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది.. మైండ్‌ బ్లాంక్‌ అయ్యే వార్త ను చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించి అందరికి కూడా ఫ్యూజులు పోయేలా చేసింది. సన్నజాజి నడుముతో టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమని కొన్నాళ్లపాటు ఊపేసిన ఇలియానా ఇప్పుడు కెరీర్‌ పరంగా ఇబ్బంది పడుతుంది.ఆమె ప్రేమలో పడి విఫలమైన తర్వాత పలు అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంది. దాన్ని దాటుకుని నటిగా మళ్లీ బిజీ అయ్యే ప్రయత్నాలు చేసినా ప్రయోజనం అయితే లేదు. అడపాదడపా ఒకటి అర తప్ప పెద్దగా అవకాశాలు అయితే లేవు. తరచూ బీచ్‌Socialstars lifestyle {#}Research and Analysis Wing;Ileana D'Cruz;Father;marriage;BEAUTY;bhamaతల్లి కాబోతున్న ఇలియానా...?తల్లి కాబోతున్న ఇలియానా...?Socialstars lifestyle {#}Research and Analysis Wing;Ileana D'Cruz;Father;marriage;BEAUTY;bhamaTue, 18 Apr 2023 08:00:12 GMTహాట్ బ్యూటీ ఇలియానా డి సౌజా తన అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది.. మైండ్‌ బ్లాంక్‌ అయ్యే వార్త ను చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించి అందరికి కూడా ఫ్యూజులు పోయేలా చేసింది.

సన్నజాజి నడుముతో టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమని కొన్నాళ్లపాటు ఊపేసిన ఇలియానా ఇప్పుడు కెరీర్‌ పరంగా ఇబ్బంది పడుతుంది.ఆమె ప్రేమలో పడి విఫలమైన తర్వాత పలు అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంది. దాన్ని దాటుకుని నటిగా మళ్లీ బిజీ అయ్యే ప్రయత్నాలు చేసినా ప్రయోజనం అయితే లేదు. అడపాదడపా ఒకటి అర తప్ప పెద్దగా అవకాశాలు అయితే లేవు. తరచూ బీచ్‌లో బికినీలో కనిపిస్తూ ఫ్యాన్స్ కి మాత్రం అందాల విందు ఇస్తుంది.

 
ఈ క్రమంలో తాజాగా ఈ భామ గుడ్‌ న్యూస్‌ ను చెప్పింది. షాక్‌తో కూడిన శుభవార్త చెప్పడం గమనార్హం.తాను తల్లికాబోతున్నట్టు వెల్లడించిందట.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని షేర్‌ చేసుకుందట ఇలియానా. చిన్నారి టీషర్ట్ ని, అలాగే తన మెడలో `మామా` అంటూ ఉన్న చైన్‌ని కూడా షేర్‌ చేసింది. `అండ్‌ సో ది అడ్వెంచర్‌  అని రాసి ఉన్న టీషర్ట్ ని పంచుకుందట.ఇలియానా.

 
ఈ ఫోటోలకు ఆమె పోస్ట్ పెడుతూ, `కమింగ్‌ సూన్‌, నా చిన్నారి డార్లింగ్‌ని కలిసేందుకు ఆతృతతో ఉన్నాను` అని కూడా పేర్కొంది. ఇది ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. ఇలియానా ఇంత సడెన్‌గా తన ప్రెగ్నెన్సీని ప్రకటించడం ఏంటి అని అందరిని ఆశ్చర్యపరుస్తుంది. దీంతో నెటిజన్లకి అనేక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటి వరకు తన పెళ్లి మ్యాటర్‌ బయటకు అయితే రాలేదు. కనీసం ఆమె ప్రేమలో ఉన్నారనే వార్త కూడా లేదు. మరి ఇప్పుడు సడెన్‌గా ఈ ప్రెగ్నెన్సీ అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా అయితే .

 
దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ఆమెకి శుభాకాంక్షలు చెప్పేవారికంటే ప్రశ్నలు సందిస్తున్నవారే ఎక్కువైపోయారనీ తెలుస్తుంది.. మాకు తెలియకుండా పెళ్లెప్పుడు చేసుకున్నావని, ఇంతకి ఆ చిన్నారికి తండ్రి ఎవరు ? , ఫాదర్‌ నేమ్‌ చెప్పవా అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు నెటిజన్లు. వామ్మో ఇదేం షాక్‌ రా బాబు. ఇలా కూడా జరుగుతుంటాయా? అంటూ తెగ ఆశ్చర్యపోతున్నారు. మొత్తంగా ఈ ఉదయం ఇంటర్నెట్‌లోనే కాదు, అటు బాలీవుడ్‌ అలాగే ఇటు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిందట ఇలియానా. ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ మ్యాటర్‌ బాగా వైరల్‌ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : ఎందుకు హరీష్ కెలుకుతున్నారు ?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>