MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak8a2a6bf2-c654-41a5-ba65-6cbbc8576f48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak8a2a6bf2-c654-41a5-ba65-6cbbc8576f48-415x250-IndiaHerald.jpgమాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విశ్వక్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా చేశాడు. ఈ సినిమాలో రావు రమేష్ ... ఆది ముఖ్య పాత్రల్లో నటించగా ... నివేత పేతురాజు ఈ సినిమాలో విశ్వక్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో పాగల్ మూవీ రూపొందింది. ఇది వీరి కాంబినేషన్ లో రెండవ సినిమా. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకుంది. ఇలాvishwak{#}rao ramesh;AdiNarayanaReddy;Audience;Nivetha Thomas;Viswak sen;Box office;Hero;Heroine;Cinema"దాస్ కా దమ్కి పార్ట్ 2" పార్ట్ 1 కంటే 10 రేట్లు ఉంటుంది ... విశ్వక్ సేన్..!"దాస్ కా దమ్కి పార్ట్ 2" పార్ట్ 1 కంటే 10 రేట్లు ఉంటుంది ... విశ్వక్ సేన్..!vishwak{#}rao ramesh;AdiNarayanaReddy;Audience;Nivetha Thomas;Viswak sen;Box office;Hero;Heroine;CinemaTue, 18 Apr 2023 13:54:32 GMTమాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విశ్వక్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా చేశాడు. ఈ సినిమాలో రావు రమేష్ ... ఆది ముఖ్య పాత్రల్లో నటించగా ... నివేత పేతురాజు ఈ సినిమాలో విశ్వక్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో పాగల్ మూవీ రూపొందింది. ఇది వీరి కాంబినేషన్ లో రెండవ సినిమా.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా కొన్ని రోజుల నుండి ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటు వంటి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ ను అందుకుంది. ఈ విషయాన్ని ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విశ్వక్ "దాస్ కా దమ్కి పార్ట్ 2" మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. విశ్వక్ తాజాగా దాస్ కా ధమ్కీ పార్ట్ 1  కంటే పార్ట్ 2 పది రేట్లు అద్భుతంగా ఉంటుందని అన్నారు. స్టోరీ ని ఆ విధంగా సిద్ధం చేశామని ... తప్పకుండా ప్రేక్షకులు ఆ సినిమాతో మరింత ఎక్కువగా థ్రిల్ అవుతారని విశ్వక్ అన్నారు.



RRR Telugu Movie Review Rating

"రుద్రుడు" మూవీ సాటిలైట్ ... డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థలు..?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>