Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-a086ea41-fb9e-4640-9324-c2a571a33c7e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-a086ea41-fb9e-4640-9324-c2a571a33c7e-415x250-IndiaHerald.jpgతెలుగులో ఒకప్పుడు నటిగా చేసిన శ్రీ రెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఈమె నటిగా కంటే వ్యక్తిగత విషయంలో నే ఎక్కువగా తన పరిచయాన్ని పెంచుకుంది. ఏదో ఒక విషయంతో రచ్చ చేసే ఈ హాట్ బ్యూటీ గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో కూడా తల దూర్చింది.ఇక సినిమాలలో అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తెగ రచ్చరచ్చ చేస్తుంది. కొంతమందిని బూతు మాటలతో తిడుతుంది.. ఇక తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా పంపిస్తూ నెటిSocialstars lifestyle {#}groundnut;Silver;Quotations;sri reddy;Raccha;media;Fidaa;kalyan;Telugu;BEAUTYమా పొలంలో అవి పండాయి : శ్రీ రెడ్డిమా పొలంలో అవి పండాయి : శ్రీ రెడ్డిSocialstars lifestyle {#}groundnut;Silver;Quotations;sri reddy;Raccha;media;Fidaa;kalyan;Telugu;BEAUTYTue, 18 Apr 2023 21:15:33 GMTతెలుగులో ఒకప్పుడు నటిగా చేసిన శ్రీ రెడ్డి  గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఈమె నటిగా కంటే వ్యక్తిగత విషయంలో నే ఎక్కువగా తన పరిచయాన్ని పెంచుకుంది. ఏదో ఒక విషయంతో రచ్చ చేసే ఈ హాట్ బ్యూటీ గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో కూడా తల దూర్చింది.ఇక సినిమాలలో అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తెగ రచ్చరచ్చ చేస్తుంది.

కొంతమందిని బూతు మాటలతో తిడుతుంది.. ఇక తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా పంపిస్తూ నెటిజన్లను ఫిదా చేస్తుంది.

ఇక కొంతమంది రాజకీయ నాయకులను కూడా బాగా టార్గెట్ చేస్తుంది.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను అయితే అస్సలు వదలదు ఈ బ్యూటీ. పలు రకాల వివాదాలు సృష్టిస్తుంది. అవి క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి. వెండి తెరపై మెరవకున్న సోషల్ మీడియా ద్వారా ప్రతి రోజు కూడా ఏదో ఒక విషయం తో మెరుస్తూనే ఉంటుంది. ఇక యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో కూడా చాలా వీడియోలు చేసింది . గతంలో బాగా వంటలు చేస్తున్న వీడియోలు పంచుకొని తెగ హడావుడి చేసింది. వంటలు చేస్తూ కూడా తన అందాలతో రెచ్చగొట్టింది.. డబల్ మీనింగ్ డైలాగులు కొడుతూ కుర్రాలను తెగ రెచ్చగొట్టింది. చాలావరకు సి ఫుడ్ వంటివి చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంది.అయితే ఏం జరిగిందో తెలియదు కానీ గత కొన్ని రోజుల నుండి శ్రీరెడ్డి లో చాలా మార్పులు అయితే వచ్చాయి. కేవలం యూట్యూబ్లో షార్ట్ వీడియోలతో మంచి మంచి కొటేషన్స్ కూడా చెబుతూ ప్రతి ఒక్కరిని ఫిదా చేస్తుంది. అంతేకాకుండా అప్పటిలాగా పొట్టి పొట్టి బట్టలు వేసుకోకుండా పద్ధతిగా డ్రెస్సులు అలాగే చీరలు కట్టుకొని చాలా అందంగా కనిపిస్తుంది. ఆడవాళ్లకు చెప్పాల్సిన విషయాలు కూడా ఎన్నో పంచుకుంది. మంచి మంచి సూక్తులు కూడా వివరిస్తూ వస్తుంది. ఈ మధ్య తనలో భక్తి కూడా బాగా పెరిగిపోయింది. గుళ్ళు గోపురాలు అంటూ దేవాలయాల చుట్టూ తిరిగేస్తుంది.దీంతో ఈమెలో ఇంత మార్పు రావడంతో ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎప్పుడు ఇలాగే ఉండండి అంటూ కామెంట్లు కూడా పెట్టారు. ఎప్పుడైతే ఈమె ఇలా మారిందో అప్పటినుంచి ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరుగుతూ వచ్చిందట.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా యూట్యూబ్లో మరో షార్ట్ వీడియో ను వదిలింది. అందులో తమ పొలంలో వేరుశెనగలు వచ్చాయంటూ ఒక చేత్తో పట్టుకొని చూపించగా.. మరో చేతిలో పెద్ద పండుని చూపిస్తూ పెద్దగా ఉంది అంటూ ముద్దు పెట్టుకుంది.ఇక అవి తమ పొలంలో పెరగటంతో శ్రీరెడ్డి చాలా సంతోషంగా వుంది.ఎవరికైనా తమ పొలంలో ఇలా పెరుగుతాయంటే ఎంతో ఆనందంగా ఉంటుంది అంటూ.. ఇక తమ పొలంలో పెరగటంతో రైతులు తెచ్చి ఇవ్వటంతో చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చింది.



RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ మరియు నాగార్జున తో డేటింగ్ చేయాలనీ ఉంది :: సురేఖ వాణి

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>