MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shalinipandy-photosa084514d-e293-457a-a5a3-0e8c094af6b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shalinipandy-photosa084514d-e293-457a-a5a3-0e8c094af6b4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న హీరోయిన్లలో షాలిని పాండే కూడ ఒకరు. మొదట విజయ్ దేవరకొండ తో అర్జున్ రెడ్డి సినిమాలో నటించి ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ తో అందంతో అందరిని తన వైపు తిప్పుకుంది. ఈ సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఫిట్నెస్ పైన దృష్టి పెట్టి పలు సినిమాలలో నటించి బాగానే ఆకట్టుకుంది. కానీ అర్జున్ రెడ్డి అంత సక్సెస్ సినిమా మరే సినిమా రాలేదని చెప్పవచ్చు. ఇక తర్వాత సోషల్ మీడియాలో కూడా తన అంద చందాలతో బుర్రకారులను సైతం ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక సినిమాలలోSHALINIPANDY;PHOTOS{#}shalini pandey;vijay deverakonda;Arjun Reddy;Success;bollywood;Cinemaఅవకాశాల కోసం హద్దులు చెరిపేస్తున్న.. షాలిని పాండే..!!అవకాశాల కోసం హద్దులు చెరిపేస్తున్న.. షాలిని పాండే..!!SHALINIPANDY;PHOTOS{#}shalini pandey;vijay deverakonda;Arjun Reddy;Success;bollywood;CinemaTue, 18 Apr 2023 22:00:00 GMTటాలీవుడ్ లో మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న హీరోయిన్లలో షాలిని పాండే కూడ ఒకరు. మొదట విజయ్ దేవరకొండ తో అర్జున్ రెడ్డి సినిమాలో నటించి ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ తో అందంతో అందరిని తన వైపు తిప్పుకుంది. ఈ సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఫిట్నెస్ పైన దృష్టి పెట్టి పలు సినిమాలలో నటించి బాగానే ఆకట్టుకుంది. కానీ అర్జున్ రెడ్డి అంత సక్సెస్ సినిమా మరే సినిమా రాలేదని చెప్పవచ్చు.

ఇక తర్వాత సోషల్ మీడియాలో కూడా తన అంద చందాలతో బుర్రకారులను సైతం ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక సినిమాలలో కూడా ఈమె బోల్డ్ పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అవకాశాలు లేక డీలపడ్తోంది. ఈమె తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో బాలీవుడ్ వైపు తన అడుగులు వేగా అక్కడ అడపా దడప్ప సినిమాలలో నటిస్తోంది. నార్త్ ప్రాంతానికి చెందిన షాలిని పాండే బాలీవుడ్లో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది.అందుకే పలు ఈవెంట్లకు కూడా వెళుతూ సందడి చేస్తూ ఉంటుంది ఎలాగైనా సరే అక్కడే సెటిల్ అవ్వాలని చూస్తోంది షాలిని. ఇదంతా ఇలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు యాక్టివ్గానే కనిపిస్తూ బ్యాక్ టు బ్యాక్ వరుస ఫోటో సూట్లతో అదిరిపోయే అందాలతో కనువిందు చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అభిమానుల వద్ద పంచుకున్న ఫోటోలు చూసి కుర్రకారుల సైతం గుండెల్లో మంట పెట్టేలా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ అమ్మడు అద్దం ముందు తన యదా అందాలను ప్రదర్శిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అవకాశాలు లేక అందాల ఆరబోత చేస్తుంది అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించి ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.
" style="height: 71px;">



RRR Telugu Movie Review Rating

రెడ్ దుస్తులలో టు హాట్ గా పూజా హెగ్డే..!!

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>