LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health8d37fbdd-7f29-4f96-b92a-d36ec7dd36dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health8d37fbdd-7f29-4f96-b92a-d36ec7dd36dc-415x250-IndiaHerald.jpgఈ గజ్జి, తామర అనేవి చాలా మందిని చాలా రకాలుగా వేధిస్తాయి.ఈ చర్మ సమస్యలతో మనలో చాలా మంది కూడా చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఫంగల్ ఇన్ ఫెక్షన్ ల కారణంగా వచ్చే ఈ సమస్యలు ఒకరి నుండి మరొకరికి చాలా ఈజీగా వ్యాపిస్తాయి.ఈ సమస్యల వల్ల విపరీతమైన బాధ కలుగుతుంది. అలాగే ఈ సమస్యలతో చాలా రకాలుగా అవస్థలు పడుతూ ఉంటారు. చాలా మంది ఈ సమస్యల నుండి బయటపడడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా కానీ కొందరిలో ఈ సమస్యలు అస్సలు తగ్గవు. చాలా కాలంగా వేధిస్తున్న ఈ గజ్జి, తామర వంటి చర్మ సమస్యలను మనం ఒక చక్కటి ఆయుర్వేదhealth{#}Vitamin;Ayurveda;Manamగజ్జి, తామర రెండ్రోజుల్లో తగ్గే టిప్?గజ్జి, తామర రెండ్రోజుల్లో తగ్గే టిప్?health{#}Vitamin;Ayurveda;ManamTue, 18 Apr 2023 14:51:32 GMTఈ గజ్జి, తామర అనేవి చాలా మందిని చాలా రకాలుగా వేధిస్తాయి.ఈ చర్మ సమస్యలతో మనలో చాలా మంది కూడా చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఫంగల్ ఇన్ ఫెక్షన్ ల కారణంగా వచ్చే ఈ సమస్యలు ఒకరి నుండి మరొకరికి చాలా ఈజీగా వ్యాపిస్తాయి.ఈ సమస్యల వల్ల విపరీతమైన బాధ కలుగుతుంది. అలాగే ఈ సమస్యలతో చాలా రకాలుగా అవస్థలు పడుతూ ఉంటారు. చాలా మంది ఈ సమస్యల నుండి బయటపడడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా కానీ కొందరిలో ఈ సమస్యలు అస్సలు తగ్గవు. చాలా కాలంగా వేధిస్తున్న ఈ గజ్జి, తామర వంటి చర్మ సమస్యలను మనం ఒక చక్కటి ఆయుర్వేద టిప్ ద్వారా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ టిప్ ని పాటించడం అలాగే తయారు చేసుకోవడం కూడా చాలా సులభం.ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం పచ్చి బొప్పాయిని, పసుపు, అలోవెరా జెల్ ను ఇంకా విటమిన్ ఇ క్యాప్సుల్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక పచ్చి బొప్పాయిని తీసుకొని దానిని ముక్కలుగా కట్ చేయాలి.


ఆ తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్ ఇంకా అలాగే ఒక విటమిన్ ఇ క్యాప్సుల్ ని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వాడే ముందు గజ్జి, తామర వంటి సమస్యలు ఉన్న భాగాన్ని వేడి నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత అక్కడ ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి.ఈ మిశ్రమాన్ని రెండు గంటల పాటు అలాగే ఉంచి ఆ తరువాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా ఈ టిప్ ని క్రమం తప్పకుండా సమస్య తగ్గే దాకా వాడాలి. ఈ టిప్ ని ట్రై చేసిన రెండు రోజుల్లోనే సమస్య తగ్గడాన్ని మనం గమనించవచ్చు.పచ్చి బొప్పాయి, పసుపు, కలబంద జెల్ లో యాంటీ ఫంగల్ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గజ్జి, తామర వంటి సమస్యలను తగ్గించడంలో చాలా అద్భుతంగా పని చేస్తాయి.



RRR Telugu Movie Review Rating

"రుద్రుడు" మూవీ సాటిలైట్ ... డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థలు..?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>