MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshi6a9c50dd-4bfa-46de-93a8-a7d2bb7c3fb9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshi6a9c50dd-4bfa-46de-93a8-a7d2bb7c3fb9-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇచట వాహనములు నేలపరాదు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ లోనే తన అంద చందాలను ఆర బోసి ప్రేక్షకులను ఫీదా చేయడం మాత్రమే కాకుండా తన నటన తో కూడా ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఈ ముద్దు గుమ్మ ఆఖరుగా అmeenakshi{#}choudary actor;Beautiful;BEAUTY;Heroine;Industry;Telugu;Cinema;mediaఅల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్ లో మైమర పిస్తున్న మీనాక్షి చౌదరి..!అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్ లో మైమర పిస్తున్న మీనాక్షి చౌదరి..!meenakshi{#}choudary actor;Beautiful;BEAUTY;Heroine;Industry;Telugu;Cinema;mediaTue, 18 Apr 2023 12:02:16 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇచట వాహనములు నేలపరాదు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ లోనే తన అంద చందాలను ఆర బోసి ప్రేక్షకులను ఫీదా చేయడం మాత్రమే కాకుండా తన నటన తో కూడా ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఈ ముద్దు గుమ్మ ఆఖరుగా అడవి శేషు హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు నటించింది తక్కువ సినిమాలు అయినప్పటికీ అందులోను ఎక్కువ శాతం స్కిన్ షో తో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తోంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు తన స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే అల్ట్రా లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.  తాజాగా మీనాక్షి చౌదరికి స్కై బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ను వేసుకొని ... వైట్ కలర్ లో ఉన్న టీ షర్ట్ ను వేసుకొని ... దానిపై బ్లాక్ కలర్ లో ఉన్న కోటను ధరించి ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. మీనాక్షి కి సంబంధించిన ఈ అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

ఈరోజు నుండి స్టార్ట్ కానున్న "ఓజి" మూవీ షూటింగ్..!

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>