Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-8fe436ff-74dc-4849-9f14-63cb4659b7ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-8fe436ff-74dc-4849-9f14-63cb4659b7ff-415x250-IndiaHerald.jpgచాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది నటి రకుల్ ప్రీత్ సింగ్.ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ తో తప్ప దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించింది రకుల్..అది కూడా అతి తక్కువ సమయంలోనే,తెలుగులో కెరటం అనే చిత్రం ద్వారా వెండితెరకి పరిచయమైనా రకుల్ ప్రీత్ సింగ్, ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రం తో భారీ హిట్ ను కొట్టింది. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు.తెలుగు మరియు తమిళం బాషలలో వరుసగా స్టార్ హీరోల సరసనే ఆమె నటించిందిSocialstars lifestyle {#}rakul preet singh;sundeep kishan;vishwa;kalyan;Tamil;Indian;Hindi;Interview;bollywood;Heroine;Chitram;Director;Tollywood;Cinemaరకుల్ ప్రీత్ ఆశలు అన్నీ కూడా ఆ సినిమా పైనే...!!రకుల్ ప్రీత్ ఆశలు అన్నీ కూడా ఆ సినిమా పైనే...!!Socialstars lifestyle {#}rakul preet singh;sundeep kishan;vishwa;kalyan;Tamil;Indian;Hindi;Interview;bollywood;Heroine;Chitram;Director;Tollywood;CinemaTue, 18 Apr 2023 00:50:52 GMTచాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది నటి రకుల్ ప్రీత్ సింగ్.ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ తో తప్ప దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించింది రకుల్..అది కూడా అతి తక్కువ సమయంలోనే,తెలుగులో కెరటం అనే చిత్రం ద్వారా వెండితెరకి పరిచయమైనా రకుల్ ప్రీత్ సింగ్, ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రం తో భారీ హిట్ ను కొట్టింది.

సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు.తెలుగు మరియు తమిళం బాషలలో వరుసగా స్టార్ హీరోల సరసనే ఆమె నటించింది.అలా కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సమయం లో ఈమెకి వరుసగా డిజాస్టర్ మరియు ఫ్లాప్స్ వచ్చాయి, దాంతో ఈమె బాలీవుడ్ లోకి ఎంట్రీ కూడా ఇచ్చింది.అక్కడ కూడా ఈమెకి కలిసిరాకపోవడం తో ఇప్పుడు టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుందనీ తెలుస్తుంది.

రెమ్యూనరేషన్ ని సగానికి పైగా తగ్గించుకోవడమే కాకుండా, ఎలాంటి పాత్ర ఇచ్చినా కూడా నటించడానికి సిద్ధం అంటుందట రకుల్ ప్రీత్ సింగ్.దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి అన్నట్టుగా రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చూస్తే  తెలుస్తుంది.అయ్యో ఇంత పెద్ద హీరోయిన్ కి ఇలాంటి పరిస్థితి వచ్చింది.

ప్రస్తుతం ఈమె చేతిలో ఒక హిందీ సినిమా, మరియు రెండు తమిళ సినిమాలు  అయితే ఉన్నాయి.తమిళం లో ఈమె నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటి ఇండియన్ 2.సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ మరియు కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుందనీ తెలుస్తుంది..ఈ ప్రాజెక్ట్ భారీ హిట్ అయితే మరోసారి రకుల్ ప్రీత్ సింగ్ జాతకం మారే అవకాశం అయితే ఉంది, ప్రస్తుతం ఆమె ఆశలన్నీ  కూడా ఈ చిత్రం పైనే ఉన్నాయనీ తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

అమరావతి : పవన్ను చూసి నవ్వుకుంటున్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>