MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-30-movie-relige-date01d402fd-ba5a-4ad0-805c-b23578514add-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-30-movie-relige-date01d402fd-ba5a-4ad0-805c-b23578514add-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని తాజాగా దసరా సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో తన తదుపరి చిత్రం మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. తన తదుపరి సినిమా షూటింగ్ సెట్లో కూడా పాల్గొన్నారు. డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న నాని 30 వ సినిమా తాజాగా రిలీజ్ డేట్ ను లాక్ చేయడం జరిగింది. దసరా తో సమ్మర్ కు సూపర్ హీట్ ఇచ్చిన నాని తన నెక్స్ట్ సినిమాను కూడా డిసెంబర్లో విడుదల చేయాలని రిలీజ్ డేట్ తో పాటు ఒక పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది. డిసెంబర్ 21న నాని 30వ సినిమా రిలీజ్ డేట్ లాక్ అంటూ తెలియజేశారు.NANI 30;MOVIE;RELIGE DATE{#}Nani;bhavana;Dussehra;Christmas;December;Jersey;Blockbuster hit;Vijayadashami;Heroine;News;Mass;Chitram;Cinema;Directorనాని -30 వ సినిమా రిలీజ్ డేట్ లాక్..!!నాని -30 వ సినిమా రిలీజ్ డేట్ లాక్..!!NANI 30;MOVIE;RELIGE DATE{#}Nani;bhavana;Dussehra;Christmas;December;Jersey;Blockbuster hit;Vijayadashami;Heroine;News;Mass;Chitram;Cinema;DirectorSun, 16 Apr 2023 07:30:00 GMTనాచురల్ స్టార్ నాని తాజాగా దసరా సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో తన తదుపరి చిత్రం మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. తన తదుపరి సినిమా షూటింగ్ సెట్లో కూడా పాల్గొన్నారు. డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న నాని 30 వ సినిమా తాజాగా రిలీజ్ డేట్ ను లాక్ చేయడం జరిగింది. దసరా తో సమ్మర్ కు సూపర్ హీట్ ఇచ్చిన నాని తన నెక్స్ట్ సినిమాను కూడా డిసెంబర్లో విడుదల చేయాలని రిలీజ్ డేట్ తో పాటు ఒక పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది. డిసెంబర్ 21న నాని 30వ సినిమా రిలీజ్ డేట్ లాక్ అంటూ తెలియజేశారు.

క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని నాని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. నాని సరసన హీరోయిన్ మృణాల్ ఠాకూర్  హీరోయిన్గా నటిస్తున్నది. ఈ చిత్రంలో మరొకసారి నాని తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. గతంలో కూడా జెర్సీ సినిమాలో నాని ఫాదర్ రోలు నటించి మెప్పించారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్త కథ అందించి తన నటనతో మెప్పించారు నాని.. దసరా వంటి మాస్ సినిమాలో నటించిన నాని ఇప్పుడు తాజాగా మరొక ప్రయోగానికి సిద్ధమయ్యారు అన్నట్లుగా తెలుస్తోంది.


నాని 31 సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతున్నది. సీతారామం సినిమాతో మంచి క్రేజ్ ను అందుకున్న మృణాల్ చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది.. అనే విషయాలపై త్వరలోనే చిత్ర బృందం అప్డేట్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.టాలీవుడ్లో డిసెంబర్ సెంటిమెంట్ కొంతమంది సెలబ్రిటీలకు ఉంది. క్రిస్మస్ రేసులో వస్తే కచ్చితంగా ఆ సినిమా సక్సెస్ అవుతుందని భావన ఉన్నది ఇప్పటికే కొన్ని సినిమాలు క్రిస్మస్ కు విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. మరి నానితో పోటీపడే సినిమా ఏదో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

ఢిల్లీ : సీఎం తాపత్రయమంతా ఇదేనా ?

జగన్‌ ఆస్తి లెక్కల్లో గందరగోళం.. ఏది నిజం?

చూసుకుందామా?: చంద్రబాబుకు జగన్ సవాల్‌?

కేసీఆర్‌.. ఆ.. అప్పుల్లో నెంబర్‌ వన్‌?

జగన్‌ రిటర్న్‌ గిఫ్ట్ ఇవ్వాలనే కేసీఆర్ డిసైడ్ అయ్యారా?

ఆ కేసులో జగన్.. సాక్ష్యం చెబుతారా?

ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?

బానిస వ్యాపారం: మానవ చరిత్రలో మహా అమానవీయం?

తైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>