HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthc912f8c1-2ddd-4c91-8d02-3c0c98657641-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthc912f8c1-2ddd-4c91-8d02-3c0c98657641-415x250-IndiaHerald.jpgకంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో నిమ్మరసం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎండాకాలంలో మన శరీరం లాగే మన కళ్లు కూడా చాలా ఒత్తిడికి గురవుతాయి.ఎందుకంటే తీవ్రమైన వేడి కారణంగా కంటిశుక్లం, మాక్యులర్ డీజెనరేషన్ ఇంకా కళ్ళు పొడిబారడం వంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. ఇక కొంతమందికి సీజన్‌లో ఎప్పుడు కంటి చికాకు ఉంటుంది. అయితే దీనికి ప్రధాన కారణం గాలిలోని కాలుష్య కారకాలు.. ఇవి ఎక్కువగా ఉండటం వల్ల మన కళ్లు ఖచ్చితంగా అలర్జీకి గురవుతాయి. అందుకే, వేసవి కాలంలో మన కళ్లను సురక్షితంగా ఇంకా ఆరోగ్యంగాHEALTH{#}Rasam;Vitamin C;Vitaminసమ్మర్లో కంటి ఆరోగ్యాన్ని కాపాడే చిట్కాలు?సమ్మర్లో కంటి ఆరోగ్యాన్ని కాపాడే చిట్కాలు?HEALTH{#}Rasam;Vitamin C;VitaminSun, 16 Apr 2023 17:17:00 GMTకంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో నిమ్మరసం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎండాకాలంలో మన శరీరం లాగే మన కళ్లు కూడా చాలా ఒత్తిడికి గురవుతాయి.ఎందుకంటే తీవ్రమైన వేడి కారణంగా కంటిశుక్లం, మాక్యులర్ డీజెనరేషన్ ఇంకా కళ్ళు పొడిబారడం వంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. ఇక కొంతమందికి సీజన్‌లో ఎప్పుడు కంటి చికాకు ఉంటుంది. అయితే దీనికి ప్రధాన కారణం గాలిలోని కాలుష్య కారకాలు.. ఇవి ఎక్కువగా ఉండటం వల్ల మన కళ్లు ఖచ్చితంగా అలర్జీకి గురవుతాయి. అందుకే, వేసవి కాలంలో మన కళ్లను సురక్షితంగా ఇంకా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మంచి నాణ్యమైన సన్ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల కళ్లకు మంచి రక్షణ కలుగుతుంది. అయితే ఇది కంటి సమస్యలకు కేవలం తాత్కాలిక పరిష్కారం మాత్రమే. దీంతో పాటు ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇందుకు నిమ్మకాయ రసం చాలా బాగా పనిచేస్తుంది.


నిమ్మకాయలోని విటమిన్ సి కళ్లలోని రక్తనాళాలను బలోపేతం చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. అందువల్ల ఇది రెటీనాకు రక్త ప్రవాహాన్ని ఎక్కువ ప్రేరేపిస్తుంది. ఇంకా అలాగే దృష్టితో పాటు మొత్తం కంటి ఆరోగ్యాన్ని కూడా బాగా మెరుగుపరుస్తుంది.ఇంకా అలాగే నిమ్మరసంలో రెండు ముఖ్యమైన పోషకాలు ఎక్కువగా ఉన్నాయి . అవి లుటిన్ అలాగే జియాక్సంతిన్ . ఇవి మాక్యులర్ డిజెనరేషన్, కంటిశుక్లం నుండి కళ్ళను రక్షించడంలో చాలా బాగా సహాయపడతాయి.అలాగే నిమ్మకాయలో విటమిన్ ఎ కూడా ఉంటుంది . ఇది దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడే ముఖ్యమైన పోషకం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరంలో విటమిన్ ఎ లోపం అనేది ఖచ్చితంగా పాక్షిక అంధత్వానికి దారి తీస్తుంది.ఈ నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. అందువల్ల ఇందులోని లక్షణాలు ఒత్తిడి నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడుతాయి.



RRR Telugu Movie Review Rating

నాగార్జున అన్నమయ్య సినిమా ఉత్సహంగా చేయడానికి కారణం అదేనా....!!

జగన్‌ ఆస్తి లెక్కల్లో గందరగోళం.. ఏది నిజం?

చూసుకుందామా?: చంద్రబాబుకు జగన్ సవాల్‌?

కేసీఆర్‌.. ఆ.. అప్పుల్లో నెంబర్‌ వన్‌?

జగన్‌ రిటర్న్‌ గిఫ్ట్ ఇవ్వాలనే కేసీఆర్ డిసైడ్ అయ్యారా?

ఆ కేసులో జగన్.. సాక్ష్యం చెబుతారా?

ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?

బానిస వ్యాపారం: మానవ చరిత్రలో మహా అమానవీయం?

తైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>