EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/americ-sanchalan-leak-enno-enneo2ee49fd1-af77-46d7-9ac6-b70ca71571c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/americ-sanchalan-leak-enno-enneo2ee49fd1-af77-46d7-9ac6-b70ca71571c2-415x250-IndiaHerald.jpgఅమెరికా రహస్య పత్రాల లీక్ వారం రోజులుగా సంచలనం సృష్టిస్తోంది. అమెరికా మాత్రం ఉక్రెయిన్ లో లీకైనట్లు ఆరోపించింది. కానీ అమెరికాలోనే లీకైనట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. అమెరికాలోనే 21 ఏళ్ల కుర్రాడు లీక్ చేసినట్లు తెలిసి నోరెళ్ల బెట్టాల్సిన పరిస్థితి. ప్రపంచ దేశాలతో అమెరికా స్ట్రాటజీ, అమెరికాతో ప్రపంచ దేశాలు వ్యవహరిస్తున్న తీరు. వాటితో మనం ఎలా ప్రవర్తించాలి. ఇలా అన్ని వివరాలు ఈ పత్రాల్లో ఉండటం గమనార్హం. ఎన్నికల మీద ప్రభావితం, ఇతర దేశాల పై ఎలా వ్యవహరించాలో అన్ని విషయాలు బయటపడ్డాయి. శతాబ్ధంలోనే అతిపెద్దUSA{#}Ukraine;Kurradu;Athadu;Manam;job;American Samoaఅమెరికా రహస్యాల లీక్‌.. సంచలనాలెన్నో?అమెరికా రహస్యాల లీక్‌.. సంచలనాలెన్నో?USA{#}Ukraine;Kurradu;Athadu;Manam;job;American SamoaSun, 16 Apr 2023 23:21:01 GMTఅమెరికా రహస్య పత్రాల లీక్ వారం రోజులుగా సంచలనం సృష్టిస్తోంది. అమెరికా మాత్రం ఉక్రెయిన్ లో లీకైనట్లు ఆరోపించింది. కానీ అమెరికాలోనే లీకైనట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. అమెరికాలోనే 21 ఏళ్ల కుర్రాడు లీక్ చేసినట్లు తెలిసి నోరెళ్ల బెట్టాల్సిన పరిస్థితి. ప్రపంచ దేశాలతో అమెరికా స్ట్రాటజీ, అమెరికాతో ప్రపంచ దేశాలు వ్యవహరిస్తున్న తీరు. వాటితో మనం ఎలా ప్రవర్తించాలి. ఇలా అన్ని వివరాలు  ఈ పత్రాల్లో ఉండటం గమనార్హం. ఎన్నికల మీద ప్రభావితం, ఇతర దేశాల పై ఎలా వ్యవహరించాలో అన్ని విషయాలు బయటపడ్డాయి. శతాబ్ధంలోనే అతిపెద్ద లీక్ ఇది అన్నట్లు తెలుస్తోంది.


21 ఏళ్ల కుర్రాడికి అమెరికా రక్షణ శాఖలో ఉద్యోగం ఇచ్చారు. అతడు చదివింది కేవలం 10 వ తరగతి, కనీసం ఇంటర్ కూడా చదవలేదు. ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడతాడు. డ్రైవింగ్ లైసెన్సు ఉంది కాబట్టి ఉద్యోగం ఇచ్చారు. కలిసి వీడియో గేమ్స్ ఆడుకునే సమయంలో ఓ పక్కన ఈ పత్రాలను పక్కన పెట్టుకుని మరో పక్క గేమ్స్ ఆడాడు. ఆ సమయంలో ఆ పత్రాలు గేమ్స్ లలో కూడా షేర్ అయిపోయాయి. ఆ గేమ్స్ లో ఉన్న పత్రాలను గమనించిన కొందరు వాటిని ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో షేర్ చేసేశారు.


దీంతో అమెరికా గుట్టు రట్టయింది. దీంట్లో అమెరికా దర్యాప్తు చేసిన సమయంలో కుర్రాడి విషయం బయటపడింది. కుర్రాడిపై దేశ ద్రోహం కేసు పెట్టింది. ఇందులో భాగంగా 8 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఒక్కో కేసు వెనకాల 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే అమెరికా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అమెరికా రక్షణ శాఖ అత్యంత రహస్యంగా భావించే కీలక పత్రాలు లీక్ కావడంతో మసాచుసెట్స్ లో నివసించే జాక్ ను ఎఫ్ బీఐ అరెస్టు చేసింది.





RRR Telugu Movie Review Rating

హాట్ పోజులతో రెచ్చగొడుతున్న ఇషా గుప్తా...!!

జగన్‌ ఆస్తి లెక్కల్లో గందరగోళం.. ఏది నిజం?

చూసుకుందామా?: చంద్రబాబుకు జగన్ సవాల్‌?

కేసీఆర్‌.. ఆ.. అప్పుల్లో నెంబర్‌ వన్‌?

జగన్‌ రిటర్న్‌ గిఫ్ట్ ఇవ్వాలనే కేసీఆర్ డిసైడ్ అయ్యారా?

ఆ కేసులో జగన్.. సాక్ష్యం చెబుతారా?

ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?

బానిస వ్యాపారం: మానవ చరిత్రలో మహా అమానవీయం?

తైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>